Business Idea : తక్కువ పెట్టుబడి తో బెస్ట్ బిజినెస్ మనీ ఫ్యాక్టరీ.. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం…!
Business Idea : ఇప్పుడు సరికొత్త బిజినెస్ గురించి తెలుసుకోబోతున్నాం.. మనకున్న బాడీ పార్ట్స్ లో కళ్ళు అనేవి చాలా ప్రధానం. ఇప్పుడు ఈ కళ్ళు అనేవి కొన్ని కంప్యూటర్స్, మొబైల్స్ ఇలా రకరకాల ఎలక్ట్రానిక్ వస్తువుల వాడడం వల్ల మన కళ్ళు దెబ్బతింటున్నాయి. వాటికోసం చాలామంది కళ్ళజోడులను వాడుతున్నారు. చిన్నపిల్లలు దగ్గరనుంచి పెద్ద వాళ్ల వరకు ఈ స్పెట్స్ వాడుతున్నారు. కొంతమంది స్టైల్స్ కోసం కొంతమంది, జాబు కోసం కొంతమంది స్విమ్మింగ్ కోసం కొంతమంది బైక్స్ నడపడం కోసం ఈ కళ్ళజోడు వాడుతూ ఉన్నారు. ఇలా బాగా కళ్ళజోడును బాగా వాడుతున్నారు. ఇంత డిమాండ్ ఉన్న కళ్ళజోడు బిజినెస్ అయితే చాలా బాగుంటుంది. ఈ బిజినెస్ కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ గురించి ఇప్పుడు మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ బిజినెస్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. దీనిలో ఒకటోది ఇఎన్టి డాక్టర్ కి టైయ్యప్ అయ్యి ఒక షాపు లాగా పెట్టుకోవచ్చు. ఈ షాప్ కి ట్రేడ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దాంతోపాటు జీఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కూడా తీసుకోవాలి.
ఇక కళ్ళజోళ్ళు, కళ్ళజోళ్ళు ఫ్రేమ్లు కళ్ళజోడికి కావాల్సిన అన్ని వస్తువులు పెట్టుకోవాలి. కొంచెం ప్రాఫిట్ డాక్టర్లకు ఇచ్చి మనం సేల్ చేసుకోవచ్చు. ఐ సైట్ కి బట్టి క్లాసెస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మనకి దానికి స్కిలేడు పర్సన్ ఒకళ్ళు ఉండాలి.ఈ విధంగా షాప్ పెట్టుకోవడానికి లక్ష లేదా రెండు లక్షలు పెట్టుబడి అయితే పెట్టవలసి ఉంటుంది. ఇక రెండవది చూసుకుంటే పాపులర్ బ్రాండ్ చేసి బ్రాంచెస్ ని తీసుకోవచ్చు.. దీనికి ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువగా పెట్టవలసి వస్తుంది. ఫ్రాన్సిస్ ఆఫర్ చేసే కంపెనీలు ఆ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే వాళ్లు మనకి స్టోర్ పెట్టుకోవడానికి బ్రాంచెస్ ఆఫర్ ను ఇస్తారు. అదే కాకుండా టైటాను, మేడ్ ప్లస్సు చాలా కంపెనీలు ఇలా ఆఫర్ చేస్తూ ఉంటాయి. దీంతో మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్లి ఆల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. ఈ బ్రాంచెస్ కి 1500 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాలి. బాగా రద్దీగా ఉన్న ప్లేస్ లో దీన్ని పెట్టుకోవాలి.
దీనికోసం పది నుంచి 15 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్వేట్స్ దాంట్లో కావలసినవన్నీ మీరు సొంతంగా తెచ్చుకుంటే త్రీ టు ఫైవ్ లాక్స్ వరకు సంపాదించుకోవచ్చు. దీనికోసం రాయల్టీ ఫీస్ కూడా కట్టవలసి ఉంటుంది. అలాగే లోకల్ అథారిటీ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అలాగే జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరిగా తీసుకోవాలి. దీని గురించి డీటెయిల్స్ లోకి వెళ్తే దీనికి క్లీనింగ్ తో ఉంటే అప్పుడు ఎక్కువగా సేల్ అవుతూ ఉంటాయి. బ్రాన్ నేమ్ తో ఉంటే చాలా ఈజీగా మన ప్రొడక్ట్స్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి బ్రాండ్ నేమ్ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఇక బిజినెస్ అనేది చాలా ఫాస్ట్ గా సేల్ అవుతూ ఉంటాయి. బ్రాండ్ నేమ్ ఉంటే కచ్చితంగా ఆ కంపెనీ ప్రొవైట్ అనేది చేస్తూ ఉంటారు. ఇంకా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఇక ప్రాఫిట్ విషయానికొస్తే లక్ష రూపాయలు ప్రోడక్ట్ ని మనం సేల్ చేస్తే 30 వేల వరకు లాభం పొందవచ్చు.