Business : ఉద్యోగం మానేసి చిన్న కేఫ్ తో నెలకి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఓ మహిళ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Business : ఉద్యోగం మానేసి చిన్న కేఫ్ తో నెలకి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఓ మహిళ..!!

Business : ఒక్క ఐడియా వీరి జీవితాన్నే మార్చేస్తుందట. అలాంటి ఐడియా అందరికీ రాదు.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని కలలుకనే వాళ్ళకే ఆ ఐడియా సొంతం అవుతుంది..అక్కడ రాఘవేంద్రని కలవాల్సిందే అతని పెట్టిన రామేశ్వరం కేఫ్ లోని భోజనాన్ని రుచి చూడాల్సిందే.. బెంగళూరుకు చెందిన రాఘవేంద్రరావు ఎందుకు నేనే ఒక మంచి హోటల్ పెడితే బాగుంటుంది కదా అని భావించారు. కేఫ్ రామేశ్వరం పేరు మీద 2021లో బెంగళూరులోని ఇందిరా నగర్ లో ఒక […]

 Authored By jyothi | The Telugu News | Updated on :12 January 2024,7:49 pm

ప్రధానాంశాలు:

  •  Business : ఉద్యోగం మానేసి చిన్న కేఫ్ తో నెలకి 5 కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఓ మహిళ..!!

Business : ఒక్క ఐడియా వీరి జీవితాన్నే మార్చేస్తుందట. అలాంటి ఐడియా అందరికీ రాదు.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అని కలలుకనే వాళ్ళకే ఆ ఐడియా సొంతం అవుతుంది..అక్కడ రాఘవేంద్రని కలవాల్సిందే అతని పెట్టిన రామేశ్వరం కేఫ్ లోని భోజనాన్ని రుచి చూడాల్సిందే.. బెంగళూరుకు చెందిన రాఘవేంద్రరావు ఎందుకు నేనే ఒక మంచి హోటల్ పెడితే బాగుంటుంది కదా అని భావించారు. కేఫ్ రామేశ్వరం పేరు మీద 2021లో బెంగళూరులోని ఇందిరా నగర్ లో ఒక చిన్న హోటల్ ప్రారంభించాడు. చూడటానికి ఒక చిన్న కిరాణా కొట్టు కానీ మంచి రుచికరమైన సౌత్ ఇండియన్ భోజనాన్ని అందించటమే లక్ష్యంగా ప్రారంభించిన రామేశ్వరం మంచి పేరు తెచ్చుకొని ఇప్పుడు వ్యాపారంగంలో దూసుకుపోతోంది.

అయితే ఈ కేఫ్ కి రామేశ్వరం అని పేరు పెట్టడం వెనక ఒక స్టోరీ ఉంది. అబ్దుల్ కలాం చెప్పిన మాటలు కళ కళలు ఆలోచనగా మారితే విజయం మీ సొంతం అని చెప్పిన అబ్దుల్ కలాం అంటే రాఘవేందర్ కి విపరీతమైన అభిమానం. అబ్దుల్ కలాం జన్మించిన రామేశ్వరం ఊరి పేరుని అతని హోటల్కు పెట్టుకున్నాడు. ఇప్పుడు నీకు 5 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన అపోర్డ్ కాస్ట్ లో మాట్లాడుతూ 10/10 విస్తీర్ణం లో ఉన్నటువంటి రామేశ్వరం అనే ఒక చిన్న హోటల్ 7500 మందికి భోజనం సర్వ చేస్తోంది. అని ఆయన చెప్పడంతో ఆ కేఫ్ గురించి తెలుసుకోవటానికి భోజనం ప్రియులు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎగబడి తింటున్నారు.

ఇక రాఘవేంద్ర కేవలం బెంగళూరులో నే కాకుండా ముంబై, అహ్మదాబాద్ లతోపాటు ప్రపంచవ్యాప్తంగా తమ బిజినెస్ ను చేయాలనుకుంటున్నారు. అయితే రామేశ్వరం కేఫ్ లో మినీ వడ, ఇడ్లీ నెయ్యి, లెమన్ ఇడ్లీ, ఇడ్లీ పొడి, నెయ్యి సాంబార్ ,ఇడ్లీ వెన్, పొంగల్ తో పాటు ఇతర ఆహార పదార్థాలను రుచి చూడవచ్చు. భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. రామేశ్వరం కేఫ్ అనే ఒక చిన్న ఐడియా రావడం కాదు.. ఆ ఐడియాని ఆచరణలో పెట్టడం గొప్ప.. తనకి తోడు తన భార్య కూడా సపోర్ట్ గా ఉంటుంది. అలా తన ఐడియాని ఆచరణలో పెట్టి కోటీశ్వరుడు గా మారిన రాఘవేంద్ర ఇప్పుడు వ్యాపార రంగంలో చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు.

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది