Business Idea : దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని చేసే బిజినెస్ ఇదే… | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Business Idea : దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని చేసే బిజినెస్ ఇదే…

Business Idea : ఇప్పుడు చాలామంది సొంతంగా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి కందిపప్పు హోల్ సేల్ బిజినెస్ మంచి ఎంపిక. ఎందుకంటే ప్రతి ఇంట్లో కందిపప్పును వాడుతారు. మన భారతీయులు కందిపప్పును ఎక్కువగా వాడుతారు. అందుకే దీనిని కనుక సేల్ చేశామంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఏ బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కందిపప్పు రేటు దుకాణాల్లో ఒక రేటు ఉంటుంది హోల్సేల్ మరొక […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 October 2022,5:00 pm

Business Idea : ఇప్పుడు చాలామంది సొంతంగా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి కందిపప్పు హోల్ సేల్ బిజినెస్ మంచి ఎంపిక. ఎందుకంటే ప్రతి ఇంట్లో కందిపప్పును వాడుతారు. మన భారతీయులు కందిపప్పును ఎక్కువగా వాడుతారు. అందుకే దీనిని కనుక సేల్ చేశామంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఏ బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కందిపప్పు రేటు దుకాణాల్లో ఒక రేటు ఉంటుంది హోల్సేల్ మరొక రేటు ఉంటుంది. అలాగే సూపర్ మార్కెట్లో కూడా కందిపప్పు రేటు వేరేలా ఉంటుంది. ఎందుకిలా ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా. దీనికి కారణం ఏంటంటే కందిపప్పులో మొదటి క్వాలిటీ రెండవ క్వాలిటీ ఉంటాయి.

అలాగే పాలిష్డ్, అన్ పాలిష్డ్ ఉంటాయి.కందిపప్పు తక్కువ ధరలకు లభించేది కొద్దిగా విరిగి ఉంటుంది. దీంతో ఆ కందిపప్పు రేటు తక్కువగా పడుతుంది. క్వాలిటీ తక్కువగా ఉండేటివి సరిగ్గా ఉడకవు. కందిపప్పులో ఇన్ని రకాలు ఉన్నాయని మనకి తెలియదు. దాంతో వాళ్లు ఎంత రేటు అంటే అంతకే కొని తెచ్చుకుంటాం. అంతే తప్ప కందిపప్పు ఏ క్వాలిటీలో చెక్ చేసుకోం. అయితే కందిపప్పును ఎక్కడ తీసుకోవాలంటే మిల్లులో తీసుకోవాలి. ఎవరైనా కందిపప్పు బిజినెస్ చేయాలనుకుంటే మిల్లుల దగ్గర కొనుగోలు చేసి బిజినెస్ చేయాలి. బిల్లులో కందిపప్పు బయట మార్కెట్లో దొరికే కందిపప్పు తేడాను చూడండి.

Business ideas Kandi dal business earn lakhs of rupees

Business ideas Kandi dal business earn lakhs of rupees

మిల్లులో కొన్న కందిపప్పు ధర చాలా తక్కువగా ఉంటుంది. మిల్లులో కొన్న కందిపప్పు ఒక టన్ను తీసుకున్నారంటే నెలకి 10,000 దాకా మిగులుతాయి. 30 సంవత్సరానికి లక్ష దాకా మిగులుతాయి. మిల్లులో కొంటే కేజీకి 10 రూపాయల లెక్క మిగులుతాయి. ఈ కందిపప్పు బిజినెస్ పై మంచి ఆదాయాలు ఉన్నాయి. బయట మార్కెట్లో దొరికే కందిపప్పు నాణ్యతను బట్టి విల్లులో దొరికే కందిపప్పు నాణ్యతను బట్టి కొనుగోలు చేయాలి. ఈ కందిపప్పు బిజినెస్ పై మంచి రాబడిని పొందవచ్చు. ఈ కందిపప్పు బిజినెస్ తో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ కందిపప్పు బిజినెస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది