Business Idea : సమ్మర్ లో బెస్ట్ బిజినెస్ ఇదే .. 50వేల వరకు ఆదాయం ..!!
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయాలని అనుకుంటున్నారు. అయితే పెట్టుబడి పెట్టే స్తోమత లేక కొంతమంది వెనకడుగు వేస్తున్నారు. అలాంటివారు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఈ బిజినెస్ తో పొందవచ్చు. అదే జెల్లీ ఐస్ క్రీమ్ బిజినెస్. ఆల్రెడీ కలిపేసుకున్న పంచదార మిశ్రమంలో కొంచెం తిక్నర్ వేసుకోవాలి. ఎందుకంటే అది జల్లి లాగా ఉండాలి కాబట్టి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని టాప్ ఉన్న కంటైనర్ లో పోసుకోవాలి. ఇప్పుడు ట్యూబ్ కవర్ తీసుకొని టాప్ కి తగిలించి ప్లాస్టర్ వేయాలి.
తర్వాత టాప్ తిప్పితే ఐస్ క్రీమ్ అంతా ఆ కవర్లో కి వెళుతుంది. దీనికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇప్పుడు ప్యాకింగ్ మిషన్ కావాలి. ఈ ప్యాకింగ్ మిషన్ తో మనకు ఇష్టమైన సైజులో జల్లి ఐస్ క్రీమ్ లను తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాకెట్లను ఒక్కొక్కటి రెండు రూపాయలకు అమ్ముకోవచ్చు. ఈ జెల్లి ఐస్ క్రీమ్ లను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా తయారు చేసుకున్న వాటిని కష్టమర్స్ కు అందించాలి. షుగర్ వాటర్ లో ఏ ఫ్లవర్ కావాలి ఆ ఫ్లేవర్ అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి.
తర్వాత అది పాడవకుండా ఎక్కువ రోజులు ఉండేలా కెమికల్ ఫార్ములా ఉంటుంది దాన్ని అందులో వేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఐస్ క్రీమ్స్ అనేవి బాగానే సేల్ అవుతున్నాయి. కేవలం సమ్మర్ లోనే కాకుండా అన్ని సీజన్స్ లో ఐస్ క్రీం తినేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు అందుకే వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పెప్సీ ఐస్ క్రీమ్ కి కూడా మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పెప్సీ ఐస్ క్రీమ్స్ ను కిరాణా షాప్ లకు హోల్సేల్ షాప్ లకు , సూపర్ మార్కెట్లలో సేల్ చేసుకోవచ్చు. ఇక దీనికోసం ఫుడ్ లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.