Today Gold Rates : దిగొస్తున్న పసిడి.. కొనుగోలు చేయాలంటే ఇదే ఛాన్స్..!
ప్రధానాంశాలు:
Today Gold Rates : దిగొస్తున్న పసిడి.. కొనుగోలు చేయాలంటే ఇదే ఛాన్స్..!
Today Gold Rates : ఇటీవల బంగారం ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కనిపిస్తున్న అస్థిర పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణి మారడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.

Today Gold Rates : దిగొస్తున్న పసిడి.. కొనుగోలు చేయాలంటే ఇదే ఛాన్స్..!
ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి ఇది ఒక గొప్ప అవకాశం. ధరలు తగ్గిన నేపథ్యంలో తమ బడ్జెట్‌కు అనుగుణంగా బంగారం కొనుగోలు చేయడం సులభమవుతుంది. ఏప్రిల్ 29 న హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 9,752గా, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 8,939గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 7,314గా నమోదైంది. ఏప్రిల్ 28వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 98,200గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,010గా ఉండింది.
వెండి ధర కూడా ఒక కేజీకి రూ. 1,11,800 పలికింది. గతంలో స్థిరపడిన ఆల్ టైం రికార్డ్ ధరతో పోలిస్తే ప్రస్తుతం బంగారం సుమారు రూ. 4,000 తక్కువ ధరకు లభిస్తోంది.