UPI ఇప్పుడు ULI ఇక నుంచి లోన్ కూడా చాలా తేలికగా..!
UPI ULI : దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ చేసేలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. UPI చెల్లింపు వ్యవస్థలో భారతదేశంలో రిటైర్ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. యు పి ఐ, ఆర్ బి ఐ బ్యాంకింగ్ సేవల డిజిటైలేషన్ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ అంటూ కొత్త డిజిటల్ క్రెడిట్ ద్వారా పెద్ద మార్పులను తీసుకురావాలని చూస్తుంది. UPI ULI UPI అయ్యింది ఇప్పుడు ULI.. డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ […]
ప్రధానాంశాలు:
UPI ఇప్పుడు ULI ఇక నుంచి లోన్ కూడా చాలా తేలికగా..!
UPI ULI : దేశం మొత్తం డిజిటల్ పేమెంట్స్ చేసేలా విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. UPI చెల్లింపు వ్యవస్థలో భారతదేశంలో రిటైర్ డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. యు పి ఐ, ఆర్ బి ఐ బ్యాంకింగ్ సేవల డిజిటైలేషన్ ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ అంటూ కొత్త డిజిటల్ క్రెడిట్ ద్వారా పెద్ద మార్పులను తీసుకురావాలని చూస్తుంది.
UPI ULI UPI అయ్యింది ఇప్పుడు ULI..
డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన ప్గ్రాం లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తి కాంత్ దాస్ చెబుతూ రుణ మంజూరు వ్యవస్థను మరింత పెరిగేలా ఘర్షణలు లేని రుణాల కోసం ఆర్బిఐ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ యుఎల్‌ఐ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తుదని తెలిపారు. దీని ద్వారా అతి తక్కువ టైం లో ప్రజలు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఫైలెట్ ప్రాజెక్ట్ ఎక్స్ పీరియన్స్ తో ULI తో దేశ వ్యాప్తంగా ప్రారంభించబడుతుందని ఆర్ బి ఐ గవర్నర్న్ తెలిపారు.
యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ భారతీయ రుణరంగంలో పెను మార్పును తీసుకొచేలా చేస్తుంది. దీని ద్వారా కావాల్సిన డేటా ప్రొవైడర్‌లతో పాటు, రుణాలు ఇచ్చే సంస్థలకు వివిధ రాష్ట్రాల భూ రికార్డులకు కూడా యాక్సెస్ ఉంటుందని చెప్పారు. సో ఇక మీదట UPI కాస్త ULI గా మారి డిజిటల్ సేవలను అందిస్తుంది. అంతేకాదు రుణ సౌకర్యాలు కూడా మరింత వేగవంతం చేస్తుంది. బ్యాంక్ ల నుంచి కూడా త్వరగా లోన్లు పొందేలా ఆర్బిఐ ప్లాన్ చేస్తుంది.