Ratha Saptami : నేడు మాఘ శనివారం.. రథసప్తమి తర్వాత రోజు గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు.. కోట్లు వచ్చి పడతాయి…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Ratha Saptami : నేడు మాఘ శనివారం.. రథసప్తమి తర్వాత రోజు గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు.. కోట్లు వచ్చి పడతాయి…!

Ratha Saptami : శనివారం అనేది వారంలో ఏడవ రోజు. శుక్రవారం ఇది మధ్యలో ఉంటుంది. ఈ శనివారాన్ని స్థిర వారం అని కూడా అంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.కావున రథసప్తమి తర్వాత వచ్చే శనివారం రోజున ఈ పరిహారం చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. రథసప్తమి తరువాత శనివారం నాడు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత మీరు ఇంట్లోని పూజా […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ratha Saptami : నేడు మాఘ శనివారం.. రథసప్తమి తర్వాత రోజు గ్లాసు పసుపు నీటితో ఇలా చేస్తే చాలు.. కోట్లు వచ్చి పడతాయి...!

Ratha Saptami : శనివారం అనేది వారంలో ఏడవ రోజు. శుక్రవారం ఇది మధ్యలో ఉంటుంది. ఈ శనివారాన్ని స్థిర వారం అని కూడా అంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.కావున రథసప్తమి తర్వాత వచ్చే శనివారం రోజున ఈ పరిహారం చేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి. ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం.. రథసప్తమి తరువాత శనివారం నాడు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత మీరు ఇంట్లోని పూజా మందిరంలో కచ్చితంగా దీపారాధన చేయాలి. అంటే ఈ రోజున మీరు ఇంట్లో దీపం వెలిగిస్తే కనుక సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్న తర్వాత కచ్చితంగా దీపారాధన చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక గాజు గ్లాసు నీటిని తీసుకొని దానిలో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి.

మనం తయారు చేసుకున్న పసుపు అనేది ఎంత పవిత్రమైనదో మనందరికీ తెలుసు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు. మంగళప్రధమైంది, శుభప్రదమైనది, ప్రతి శుభకార్యంలో పసుపు కుంకుమ లేనిది ఏ పని కూడా మొదలుపెట్టరు. అలాగే ప్రతి పూజలో ప్రతి వ్రతంలో కూడా పసుపును కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పదార్థం అలాగే నెగటివ్ ఎనర్జీని తొలగించే అత్యంత అద్భుతమైన శక్తి కూడా ఈ పసుపుకు ఉంటుంది. కాబట్టి ఈ పసుపు నీళ్లలో మీరు ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మీరు మనసులో సంకల్పం చెప్పుకోండి. ఆ గాజు గ్లాస్ ని చేతిలోకి తీసుకొని మా ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కానీ బయటకు వెళ్ళిపోవాలి. మాకు ఉన్న బాధల నుండి మాకు విముక్తి కావాలి..

ఆర్థిక సమస్యలు మమ్మల్ని వదిలి బయటికి వెళ్లిపోవాలి. అలాగే మీ జీవితంలో అలాగే మీ కుటుంబ సభ్యులకు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని మనస్సులో సంకల్పం చెప్పుకొని మీ యొక్క ఇంటి ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చి గుమ్మానికి ఇరువైపులా పసుపు నీటిని మీ చేతి వేళ్ళతో చిలకరించండి. ఈ విధంగా అన్ని గదుల్లో అన్ని గోడలకు చేసిన తర్వాత మీ యొక్క వంట గదిలోకి వచ్చి మీ వంటగదిలో కూడా టైల్స్ ఉంటాయి కదండీ. చిలకరించిన తర్వాత మిగిలిన నీటిని సింక్లో పారబోసి ఆపైన మరికొన్ని నీళ్లను పోసి గ్లాస్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పసుపు నీళ్లతో మీ ఇల్లు అంతా కూడా శుద్ధి అయిపోయింది అన్నమాట. అంటే గంగాజలంతో మీరు ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసినంత ఫలితం మీకు దక్కుతుంది.. మీకు ఆర్థికంగా గణనీయమైన పురోగతి లభిస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం పోయి ఇళ్లు శుద్ధి అవుతుంది. ఇక మీ ఇంటర్ లక్ష్మీదేవి అడుగుపెడుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది