Ratha Saptami : ఫిబ్రవరి 16 న రథసప్తమి.. ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ratha Saptami : ఫిబ్రవరి 16 న రథసప్తమి.. ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Ratha Saptami : ఫిబ్రవరి 16 న రథసప్తమి.. ఆడవాళ్లు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే భర్తకి నిండు నూరేళ్లు ఆయుష్షు పెరుగుతుంది...!

Ratha Saptami : 2024 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి రాబోతుంది. మార్కాశుద్ధ సప్తమి సూర్య భగవానుడు పుట్టిన తేదీ సకల జగత్తుకు వెలుగు సూర్యుడు తన దేశాన్ని మార్చుకునే రోజు ఇది. భూమిపై జీవరాసులు సుభిక్షంగా మరొకరు సాగిస్తున్నాయి అంటే అందుకు కారణం సూర్యుడే.. ఈ కారణంగానే సూర్య భగవానున్ని కనిపించే దేవుడు అని అంటారు. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు సూర్యున్ని ఎక్కువగా పూజిస్తారు. ఈ రోజు నుంచి సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయన ముగించి పూర్వోత్తర దేశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. జీవకోటికి చలి తొలగించి నూతన ఉత్తేజాన్ని నింపే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలిపి పండగే ఈ రథసప్తమి. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి స్థానమైనటువంటి సూర్యుడు ప్రత్యక్షంగా పూజలు అందుకుంటున్నాడు. సూర్యుడు పర్వదినమే ఈ రథసప్తమి.

ప్రముఖ నక్షత్రాలని ప్రధాన కారణం లో అమరి ఉండి సూర్యుడు దాన్ని తలపిస్తాయని ప్రతిదీ ఈ రోజు నుండి సూర్యుడికి భూమి దగ్గర అవడం ప్రారంభిస్తుంది. ఈ రథసప్తమి రోజున ఎరుపు రంగు లేదా పింక్ కలర్ లో ఉండే చీరలు కట్టుకుంటే చాలా మంచిది. ఈరోజు ఆడవారు ఈ రంగులో ఉండే చీరలు కట్టుకుంటే భర్తకు నిండు నూరేళ్ల ఆయుష్షు కలుగుతుందని అలాగే ధనానికి కూడా ఎటువంటి లోటు రాదు అని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మరియు సూర్య భగవానుడు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. సంవత్సరం అంతా కూడా దేనికి లోటు రాకుండా ఉంటుంది. చీర అనే కాకుండా వారు ధరించి డ్రస్సు ఏదైనా సరే వారు ఈ రంగులు ఉండేటువంటివి ఈ రథ సప్తమి రోజు వేసుకుంటే చాలా మంచిది.

అలాగే ఆడవారు మాత్రమే కాకుండా మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రథసప్తమి రోజు ఎరుపు రంగు లేదా ఆరెంజ్ రంగు లేదా పింకు రంగులో ఉండేటువంటి దుస్తులు ధరిస్తే చాలా మంచి జరుగుతుందని అంతా కూడా కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులు మాత్రం ధరించకూడదు. ఈరోజు స్నానానంతరం జిల్లేడుపుత గరిక అక్షితలు కానీ పాలతో కానీ రాగి చెంబుతో జలాన్ని అర్థం ఇవ్వడం చాలా శ్రేష్టం. ఈరోజు సూర్యుడు ముందు కొత్త గిన్నెలో పాలు పొంగిస్తారు. ఇలా చేస్తే ఆ ఇంట్లో సంతోషం సౌభాగ్యం ఐశ్వర్యం పొంగిపొర్లుతుందని నమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత సూర్యుడు ఎదురుగా పాయసాన్ని చేసి చిక్కుడు ఆకులతో నివేదన చేస్తారు. సూర్యుని పూజిస్తే ఆయురారోగ్యం సంతానం కూడా కలుగుతుందని ప్రతిదీ.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది