Ratha Saptami : ఈనెల 16న రథసప్తమి లోపుగా ఈ కథను ఎవరైతే వింటారో కోటి జన్మల పుణ్యం పొందుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ratha Saptami : ఈనెల 16న రథసప్తమి లోపుగా ఈ కథను ఎవరైతే వింటారో కోటి జన్మల పుణ్యం పొందుతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :15 February 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Ratha Saptami : ఈనెల 16న రథసప్తమి లోపుగా ఈ కథను ఎవరైతే వింటారో కోటి జన్మల పుణ్యం పొందుతారు...!

Ratha Saptami  : దక్షణ భారత దేశంలోని ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ప్రధానం తర్పణాలు దానాదులు అన్నీ కూడా అనేక కోట్ల రేట్ల పుణ్యఫలితాన్ని ఆయురారోగ్య సంపదలను ఇస్తాయి. సప్తమి నాడు షష్టి తిధి కూడి ఉంటే కనుక షష్టి సప్తమి తిధుల యోగమునకు పద్మము అని పేరు. ఈ లోకము సూర్యుడికి అత్యంత ప్రీతికరం ఆ సమయంలో ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్థానం చేస్తే కనుక ఏడు జన్మలు చేసిన పాపాలు కూడా నశిస్తాయని గర్గ మహాముని ప్రభావం జిల్లేడు ఆకునకు అర్క పత్రం అని పేరు. సూర్యుడికి అర్కహ అని పేరు. అందువల్ల సూర్యుడికి జిల్లేడు అంటే చాలా ప్రీతి. ఏడు జల్లేడు ఆకులు సత్తాస్వములకు చిహ్నం మాత్రమే కాకుండా ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.మానసిక వార్షిక శారీరకములు తెలిసి చేసేవి తెలియక చేసేవి కలిసి మొత్తం ఏడుపాపాలు ఏడు రోగాలకు కారణాలు రథసప్తమి నాడు బంగారంతో కానీ వెండితో కానీ రాగితో కానీ ప్రధాని చేయించి కుంకుమదులు దీపములతో అలంకరించి అందులో ఎర్రటి రంగు గల సూర్యుడి ప్రతిమను ఉంచి పూజించి గురువులకు ఆ రథాన్ని దానవీరయ్యాలి.

ఈ రథసప్తమి లోపు ఈ కథను ఎవరైనా విన్నారంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. సూర్య భగవానుడు ఆయన సతీమణి సంధ్యాదేవి వారికి ఇరువురు సంతానం. యముడు, యమునా వారే యమధర్మరాజు యమునానది సూర్యుడి వేడికి తాళలేని సన్న దేవి తన నీడ నుంచి తన లాంటి స్త్రీని పుట్టించి ఆమెకు చాయా అని పేరు పెట్టి తన బదులుగా తన భర్త దగ్గర ఉండమని కొంతకాలం పుట్టింటికి వెళ్లి అక్కడ తన తండ్రి విశ్వకర్మకు తను చేసిన పని చెప్పి రహస్యంగా ఒక చోట సూర్యుడి గురించి తపస్సు చేస్తూ ఉంటుంది. ఛాయాదేవి నీడకు ఇద్దరు పిల్లలు జన్మనిస్తుంది. పిల్లలు పుట్టటం వల్ల ఆమె ఎవరు ధర్మరాజుని యమునను చిన్నచూపు చూడటం మొదలు పెడుతుంది. తన ప్రేమానురాగాలని అంతా కూడా తన పిల్లలపై చూపించు సాగుతుంది. ఆటలాడుకొని సమయంలో యముడు శని మధ్య అభిప్రాయ బేదాలు వచ్చి యముడు శని కాలు విరిచాడు.దానికి ఛాయాదేవి కోపించి యమునా నీ నది రమ్మని శపించగా..అంతలో ఒక్కడికి వచ్చిన గ్రహరాజు సూర్యుడు విషయాన్ని అంతా దివ్య దృష్టితో గ్రహించి వారికి కలిగిన శాపాలకి చింతించి యమునా కృష్ణ పవిత్రత పొందగలదని లోకానికి ఉపకారిగా ఉండమని స్పర్శించిన స్నానం చేసిన వారికి సర్వపాపాలు హరిస్తాయి అని చెప్పాడు.

మంటలలో కాలుతుంది అనే శపించగా ఆ కాలు మంటల్లో పడకుండా మంటపై ఉండును. అని రెండు కాలు ఎల్లవేళలా నీటిలో ఉండునని ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఆ కాలు భగ్గున మండిపోతుందని నా వరం వల్ల నీ కాలు నీటిలో ఉంటే రెండో కాలికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెబుతాడు. అందుకే యముడికి సమవర్తి అని పేరు ఉంది. ధర్మ ధర్మాలను నీళ్ళు నింపును ఒకేలా చూస్తాడు. కాబట్టి ఈ పేరు యముడికి ఉంది. అధిపతిగా జనులపై అతని ప్రభావం ఉండేటట్లుగా అన్నమాట. రథసప్తమి నాడు అందరూ కూడా తల స్నానం చేసి కార్యక్రమాలు చేసుకున్న తర్వాత క నవగ్రహాలయానికి వెళ్ళండి. అక్కడ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శనీశ్వరునికి ప్రత్యేకంగా అర్చన చేసుకోండి. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు ప్రాధాన్యకి సూర్యుడు సాగించే ప్రయాణం ఈరోజు నుంచి మొదలవుతుంది. ఈ విధంగా రథసప్తమి రోజుకు చాలా విశిష్టత ఉంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది