Husband And Wife : ఆ పని చేసిన తర్వాత భార్య, భర్త ఇద్దరూ తలస్నానం చేయాలా? రాత్రి కలిసిన తర్వాత తెల్లారి పూజ చేయొచ్చా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband And Wife : ఆ పని చేసిన తర్వాత భార్య, భర్త ఇద్దరూ తలస్నానం చేయాలా? రాత్రి కలిసిన తర్వాత తెల్లారి పూజ చేయొచ్చా?

 Authored By kranthi | The Telugu News | Updated on :4 July 2023,5:00 pm

Husband And Wife : భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు. అయితే.. భార్యాభర్తల విషయంలో కొన్ని ఎవ్వరికీ అర్థం కావు. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు. ప్రతి రోజు కాకున్నా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం. రాత్రి పూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి.. ఎలా చేయాలి పనులు అనే వాటిపై స్పష్టత ఉండదు. ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు కానీ.. ముందే పెళ్లి అయిన వాళ్లు కానీ ఎవరైనా సరే.. రాత్రి కలిసిన తర్వాత ఉదయమే ఏం చేయాలి అనేదానిపై అంత అవగాహన ఉండదు. ఎందుకంటే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు. పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్పులు చేస్తుంటారు. రాత్రి పూట ఆ పని చేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు. నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు. పెద్ద అంటే భర్త కావచ్చు, భార్య కావచ్చు. ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది. ఆయనే యజమాని కాబట్టి.

after that work should husband and wife bath everyday

after-that work should husband and wife bath everyday

Husband And Wife : భార్య అయినా, భర్త అయినా తలస్నానం చేసి పూజ చేయాల్సిందే

రాత్రి కలయిక జరిగితే, ఆ పని చేశాక ఉదయమే లేచి ఖచ్చితంగా తలస్నానం చేయాల్సి ఉంటుంది. తలస్నానం చేసిన తర్వాతనే మిగితా పనులు చేయాలి. అది పూజ కూడా. మగవారు అయితే ఎప్పుడు పూజ చేసినా తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఆడవాళ్లు పూజలు చేస్తే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ.. మగవాళ్లు ఖచ్చితంగా చేయాలి. రాత్రి పూట ఆ పని తర్వాత ఉదయమే భర్త తలస్నానం చేసి అన్ని పనులు చేసుకోవాలి. దేవుడికి దీపం పెట్టాలి. పూజ చేయాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది