Chanakya Niti : ఈ మూడు అలవాట్లు ఉన్న మహిళలు… ఇంట్లో ఆనందాన్ని లేకుండా చేస్తారు… అంటున్న చాణిక్య.
Chanakya Niti : చాణిక్యుడు తన నీతి ప్రకారంగా చెప్పిన విషయాలను పాటిస్తే.. జీవితం సంతోషమయంగా సాగిపోతుంది. జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను చాణిక్య ప్రస్తావించాడు. ఇంట్లో వస్తువులను తయారు చేయడంలో, క్షీణించడంలో మహిళ ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. అని ఆచార్య తెలియజేశారు. అయితే భాగస్వామిని ఎంపిక చేసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అని తెలియజేస్తున్నారు. ఎందుకనగా జీవిత భాగస్వామి సంబంధించి తెలియకుండా అడిగేయడం వలన ఆ వ్యక్తి జీవితంలో ఎంతో బాధపడవలసి ఉంటుంది అని చాణిక్య పేర్కొంటున్నారు. అయితే అసత్యం మాట్లాడే లక్షణాలు ఎవరిలోనైనా ఉండవచ్చు. అలాగే ఆ విధంగా అసత్యాలు మాట్లాడే లక్షణం ఉన్న మహిళలు కుటుంబానికి చాలా హాని కలిగిస్తారని చాణిక్య తెలియజేస్తున్నారు. ప్రారంభంలో అసత్యం మాట్లాడడం వలన పరిస్థితి అదుపులో ఉండొచ్చు.
అయితే తదుపరి అది చెడు అలవాటుగా మారిపోతుంది. వాస్తవం బయటికి వచ్చినప్పుడు కొన్ని రకాల మార్పులు కూడా చూడవచ్చు. కుటుంబం సంతోషంపై ప్రభావం పడవచ్చు. మహిళలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది. కోపం ఉన్న మనిషి ప్రవర్తన ఆ ఇంట్లో ఘర్షణ వాతావరణం సృష్టిస్తుందని చాణిక్య చెప్తున్నాడు. ఇటువంటి ప్రవర్తన మహిళల్లో కాకుండా మగవారిలో కూడా ఉండకూడదు. కోపం అనేది ఒక భావన ఇది రాకుండా ఆపలేము. అయితే తమపై ఓర్పును ఉంచుకోవడం వలన కోపాన్ని కచ్చితంగా అదుపులో కి తెచ్చుకోవచ్చు. ఆగ్రహాన్ని తనపై ఆధిపత్యం చెయ్యనీయనివి మనిషి విజయవంతమైన మనిషి అని చాణిక్య తెలియజేశాడు. శాపాలు పెట్టే లక్షణాలు ఉన్న మహిళలు తమ సంతోషాన్ని మాత్రమే కాకుండా ఇతర కుటుంబ సభ్యుల సంతోషాన్ని కూడా చెడగొడతారని చాణిక్యుడు తెలియజేస్తున్నాడు.
వారిలో ఈ లక్షణాలు కుటుంబాల్లో అనుమానాలు సృష్టించడం ద్వారా ద్వేషాన్ని కలిగిస్తాయి. ప్రధానంగా ఎవరినైనా ఒక విషయం తెలియజేస్తే. ఆ విషయాలు విన్న వెంటనే ఇదిగో ఎదుటివారికి తెలియజేయడం మహిళ ఒక పెద్ద లక్షణం. ఈ అలవాటుతో ఒక్కొక్క టైంలో ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాణిక్య తెలియజేసిన ప్రకారంగా మహిళలుకు ఉండే అలవాట్లు కుటుంబంలో ఆనందకరమైన జీవితాన్ని నిర్ణయించగలవు. స్త్రీలలో ని కొన్ని పొరపాట్లను కుటుంబాన్ని నాశనం చేస్తాయి. మహిళలు కొన్ని చెడు అలవాట్లు కుటుంబ సంతోషాన్ని గ్రహణంలా పట్టిపీడిస్తాయి. కాబట్టి ఈ అలవాట్లకు మహిళలు మాత్రమే కాకుండా, మగవారు కూడా దూరంగా ఉండటం మంచిది.