Wake Up : తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ ఎందుకు వస్తుందో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Wake Up : తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ ఎందుకు వస్తుందో తెలుసా..?

 Authored By aruna | The Telugu News | Updated on :7 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Wake Up : తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్యలో మెలకువ ఎందుకు వస్తుందో తెలుసా..?

Wake Up : సాధారణంగా మనలో అందరికీ నిద్రించే సమయం ఒకేలా ఉండదు. కొంతమంది ఎనిమిది గంటలు నిద్రపోతారు.. కొంతమంది ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నిద్ర పట్టడానికి కొంతమంది నిద్రపోవడానికి కష్టపడితే మరి కొంతమంది నిద్ర లేవటానికి కష్టపడతారు. సాధారణంగా ఎవరికి అంత తొందరగా నిద్ర మేలుకోరాదు.. కానీ కొంతమందికి మాత్రం ఉదయం 3 గంటల నుంచి ఐదు గంటల మధ్యలో ఎవరో మనల్ని తట్టి లేపినట్టుగానే మెలకువ చేస్తూ ఉంటుంది. సాధారణంగా తెల్లవారుజామున ఈ మూడు గంటల నుంచి 5 గంటల మధ్యలో ఎవరికైతే ఆటోమేటిక్గా మెలకువ వస్తూ ఉంటుందో.. వారు చాలా అదృష్టవంతులు.. ఆ భగవంతుడు మీ దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థం.. అసలు నిద్రించే సమయాలకు సంబంధించి బ్రాహ్మీ ముహూర్తానికి సంబంధించి ఉదయం ఎవరూ మనల్ని పిలిచినట్టుగా మేల్కువ రావడం గురించి ఆసక్తికర అంశాలు ఈ మీరు తెలుసుకుంటారు.. ఉదయమే మూడు గంటల నుంచి 5:00 సమయంలో నిద్ర మెలకువ వస్తూ ఉంటుంది. ఆ సమయంలో నిద్ర లేచాక మళ్ళీ నిద్ర పట్టదు.. అటు ఇటు తిరుగుతారు.. మంచినీళ్లు తాగుతారు. ఏం చేయాలో అలా కూర్చుని ఉంటారు.. మంచి సమయం పెళ్లి ముహూర్తం గృహప్రవేశం ముహూర్తం అంటూ ఉంటారు..

అంటే ఆ సమయం ఎంతో మంచిది అని అలాగే బ్రాహ్మీ ముహూర్తం అన్న కూడా అదే అర్థం ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలం ఎంతో మంచి కాలం ప్రతిరోజు అమావాస్య పౌర్ణమి తిధులతో సంబంధం లేకుండా ప్రతిరోజు ఉదయం సూర్యోదయాన్ని కంటే 90 నిమిషాల ముందు సమయం ఎంతో గొప్ప సమయం. బ్రాహ్మి అంటే సరస్వతి అని అర్థం.. ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అంటే బ్రహ్మజ్ఞానా ధ్యానములకి అనుకూలమైనటువంటి సమయము అంటారు. ఈ బ్రాహ్మ ముహూర్తం పూర్వం గడియల్లో లెక్కించేవారు. ఒక గదికి మన ప్రస్తుత కాలమాన ప్రకారం 24 నిమిషాలు ఒక ముహూర్తం అంటే రెండు గడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలని ఒక ముహూర్తం లెక్కించేవారు ఒక పగలు ఒక రాత్రి కలిపి మొత్తం ఆహో రాత్రి అంటూ ఉంటారు.. అన్నమాట సూర్యోదయానికి ముందు వచ్చే ముహూర్తాల్లో మొదటిదే ఈ బ్రాహ్మృతం అంటే రోజు మొత్తంలో 29వది బ్రాహ్మణ ముహూర్తం అని కూడా అర్థం.

ఈ ముహూర్తానికి అది దేవత బ్రహ్మ కాబట్టి దీనికి బ్రాహ్మీ ముహూర్తం అనే పేరు వచ్చింది అని చెప్తారు.. సూర్యోదయానికి 90 నిమిషాల ముందు కాలనీ ఈ గొప్ప ముహూర్త కాలం ఈ ముహూర్తంలో నిద్ర లేచి భగవంతుని ధ్యానిస్తే సాక్షాత్తు ఆ భగవంతుడే మన ఎదురుగా కూర్చుని మన సమస్యల్ని వింటున్నట్టుగా మనతో ముచ్చటిస్తున్నట్టుగా అనిపించేటువంటి గొప్ప కాలమిది ప్రామి ముహూర్తానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది గృహప్రవేశానికి కూడా ఏం గుర్తును ఎంచుకుంటారు. మీ ప్రతి కోరిక కూడా ఈ విశ్వంలోకి వెళ్తుంది. సాత్వికమైన వాతావరణం కాబట్టి మీకు ఆనందంగా ఉండేటువంటి గజిబిజిగా లేకుండా ప్రశాంతంగా ఉండేటువంటి సమయం చెప్పచ్చు.. అలాగే ఈ సమయం రాగద్వేషాలు ఇస్తారు.. మన మనసు ఎలా కావాలంటే అలా తేలిగ్గా మారిపోయేటువంటి సమయం ఆధ్యాత్మికంగా ఆనందాన్ని చాలా సులువుగా పొందగలిగేటువంటి సమయం.

అందుకే ఈ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు హిమాలయాల్లో ధ్యానం ఉండేటువంటి వారు తమ తపస్శక్తి తరంగాలని ప్రపంచమంతా ప్రసరింప చేస్తారు అంటారు. కాబట్టి ఈ సమయం ఎంతో ముఖ్య మైన సమయం అలాగే ఈ సమయంలో చల్లటి నీటితో తలస్నానం చేస్తే మెదడు కళ్ళు బాగా పనిచేస్తాయి. ఈ సమయంలో ధ్యానం చేసిన జపం చేసిన కీర్తనలు ఆలపించిన స్తోత్రాలు సాధన చేసిన ఎంతో మంచిది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది