ఆలయానికి ఏ దానం చేస్తే… ఏ ఫలితం వస్తుందో తెలుసా..?
మనం చాలా వరకు చూస్తూ ఉంటాం.. చాలా గ్రామలలో మరియు మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతలలో మన ఊరిలో ఆలయ నిర్మాణం చేయాలనుకుంటే ఆ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తమకు తోచినంత విరాళాలు సహయం చేస్తూ ఉంటారు. అయితే ఆలయానికి ఏ వస్తువులను దానం ఇవ్వడం వలన ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందా..
ఆలయానికి శంఖం దానం ఇవ్వడం వలన మరొ జనమ్మ ఉంటే మానవ జనమ్మ ఎత్తితే ఆ జనమ్మలో గొప్ప కీర్తిమంతుడు అవుతాడు, గుడిలో గంటను దానంగా ఇవ్వడం వలన ఏంతో కీర్తిని పోందుతాడు, ఆలయ గోడలకు సున్నం దానంగా ఇవ్వడం, ఆలయం చూటూ ఉన్న ఆలయ ప్రాంగణాన్ని ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉంచ్చడం, ఆలయం ముందు అందమైన ముగ్గులను తిర్చిదిద్ధడం వంటివి చేయడం వలన వైకుంట లోకం అనగా విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చేబుతున్నాయి, దర్పనం దానం చేయడం వలన మంచి రూపం పోందుతారు.

donations made to the temples
ఆలయంలో గజ్జలను లేదా నువ్వులను దానం చేయడం వలన సౌభాగ్యం కలుగుతుంది, కమండలవులను దానం ఇవ్వడం వలన గోదాన ఫలితం దక్కుతుందంట. ఆలయంలో ని దేవుడి పరిచర్యలు కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ యజ్ఞనం చేసినంత ఫలం లభిస్తుంది , మరికోందరు స్వామివారి విగ్రహనికి వెండి, బంగారు, ఇతర లోహలను దానం ఛేయడం వలన వారికి పుణ్యఫలం లభించడమే కాక , ప్రతి ఒక్క కోరిక సిద్ధిస్తాయి, సర్వ కోరికలు తిరుతాయి.