Dussehra : విజయదశమి రోజు వరకైనా అమ్మవారికి ఇష్టమైన పూలు సమర్పిస్తే చాలు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dussehra : విజయదశమి రోజు వరకైనా అమ్మవారికి ఇష్టమైన పూలు సమర్పిస్తే చాలు…

 Authored By aruna | The Telugu News | Updated on :22 October 2023,8:00 am

Dussehra : ఈ నవరాత్రులలో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఎంతో సంబరంగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రులలో భాగంగా భక్తులకు దర్శనం ఇస్తుంటారు. అలాగే ఏ రోజున ఎలాంటి నైవేద్యం ఎలాంటి పుష్పాలను సమర్పించాలి. ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం.. దుర్గామాత ఈ సమయంలో మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలామంది నమ్ముతారు. పూజా విధానం మొదలైన వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. శరన్నవరాత్రులు 2023 ఎప్పుడు ప్రారంభమవుతాయంటే శరన్నవరాత్రులు ప్రతిపాద తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ నవరాత్రుల్లో కలస స్థాపన శుభ ముహూర్తం దేవీ నవరాత్రులు అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. పుష్పాలు మొదటి రోజు అమ్మవారు త్రిమూర్తి సామూహిక శక్తిని సూచించే పుత్రిక అమ్మవారి దర్శనం ఇస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు.

అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత అందుకే రెండు నుంచి పదివేల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. బ్రహ్మచారికి చామంతి పూలతో పూజలు చేయాలి. ఈ పువ్వులతో పూజిస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. చంద్రగుంట అమ్మవారిని ఆరాధించడం అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ నుదుటి మీద చంద్రబాబు కళా చంద్రుని అలంకరిస్తారు. ఈ రకమైన వస్తువులతో అమ్మవారిని ఆరాధిస్తే మీరు సుదీర్ఘ కాలం పాటు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. జననాన్ని రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారదు. బలమైన తల్లిని సూచిస్తుంది. ఇలా అమ్మవారిని పూజించడం వల్ల మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రశాంతత ఉంటుంది. అలాగే ఆరోగ్యకరంగా ఉంటారు.

Even on the day of Dussehra it is enough to offer the favorite flowers to Ammavaaru

Even on the day of Dussehra it is enough to offer the favorite flowers to Ammavaaru

ఈ నవరాత్రులలో విజయదశమి లోపు పుస్తకాలను దానం చేస్తే వ్యక్తి తన ఇంట్లోనే మహాలక్ష్మి దేవి అనుగ్రహాన్ని పొందుతారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనది భావిస్తారు. శ్రీ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులలో వెండి వస్తువులు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఏదైనా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే అంతా శుభమే జరుగుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది