ఆర్ధిక ఇబ్బందులున్నా.. పిల్లలు మీ మాట వినకపోయినా ఈ స్తోత్రం చదవండి ?
sri maha vishnu , విష్ణు సహస్రనామం యొక్క విశిష్టత కొందరికి మాత్రమే తేలుసు . అందరికి తేలియదు . తేలుసుకొవాలని ఎవ్వరుకూడా ఇన్ ట్రస్ట్ చూపించడం లేదు ఈ కాలం పిల్లలు , పెద్దలు ఎవరైన . దేవుని గురించి కొన్ని మంచి మాటలు . కొన్ని శ్లోకాలు ఇలా చేబితే అసలు చేవి ఎక్కించుకోవడంలేదు . ఏ పో ఎవ్వరు వింటారు . ఎవడు చదువుతారు ఈ శ్లోకాలు , పురానాలు ,అంటూ తిసిపడేస్తూ ఉంటారు కొందరు ఇప్పటి కాలం మనుషులు. తప్పక ఈ స్తోత్రం లు పఠించండి. దేవుని యొక్క ఆశిశులు మీకు ఎప్పుడు ఉంటాయి. ఏ రూపంలో కొలిచిన ఏలా ఆరాధించిన ఆయన మన భక్తికి దాసోహం అవుతాడు.
ఆర్ధిక ఇబ్బందులను తోలగాలన్నా , పిల్లలు మీ మాటను వినాలన్నా, అయితే విష్ణు సహస్రనామం స్తోత్రం తప్పక పఠించాల్సిందే . నిత్యం సమస్యలు వస్తూ ఉన్నపుడు ఎల్లప్పుడు ఈ స్తోత్రం లు పఠించండి. ప్రార్ధించండి . సమస్త మానవాలి ఉద్ధరిప్పబడటానికి వచ్చినది ఈ విష్ణు సహస్రనామం . ఇది ప్రతి ఒక్కరు చదవవచును . దినిని చదువుటకు నియమ నిబందనలు అంటూ ఉన్నాయి . ఎప్పుడుపడితే అప్పుడు చదువుకొవద్దు. మీకు వీలుకుదిరినప్పుడ చక్కగా స్థాన్నంను ఆచరించి మనసు పెట్టి చదవవలేను అప్పుడే మనకు ఆ విష్ణు సహస్రనామం స్తోత్రం లోని పరమార్ధం అర్ధమవుతుంది.
ఏదైన కామ్యము కొరకు పారాయణం చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి . కాసేపు కూర్చోని విష్ణు సహస్రనామంచదువుకుందాం , భగవంతుని నామం చేప్పుకుందాం అనేవారి ఇది అవసరం లేదు . ఎందుకంటే వీరు ఏప్పుడు భగవంతుని నామం స్పరణం చేస్తుంటారు కాబట్టి .ఆనంద భారతి తీర్ధ స్వామిగా పిలువబడే మల్లాది దక్షాణామూర్తి గారు వారే ఈ విషయాన్ని స్వయంబుగా తేలియజేసారు . ఈ నామము అందరు చేప్పవచు. మంత్ర జపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కాని నామము
మాత్రము అటూ ఇటూ తిరుగుతూ నిలబడి , కూర్చోని, పనిచేసుకుంటూ చేయవచ్చు.
స్వప్నములకు , సుషుప్తులకు అధిదేవత అయిన ఆ పరమశివుడు . అందుకని మనం ప్రతిరోజూ రాత్రిపూట ని్ద్రించే ముందు మూడు మార్లు శివనామం చేప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహవిష్ణువు sri maha vishnu , అందువలన ఉదయం పడకమించి లేస్తూనే శ్రీ హరి శ్రీ హరి శ్రీ హరి అంటూ లేవాలి. శాస్రంలో మంచంమిద పడుకొని ఏదీ చేయడానికి అంగికరించదు, వీష్ణు సహస్రనామంకు ఆ నిభందనలు లేవు . ఏక వస్త్రంగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది, శ్రీ మహవిష్ణు ప్రార్ధన . అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచం మిద ఔషదంకూడా సేవించకూడదు . గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే చదివితే దుస్స్వప్నంలు తోలగిపోతాయి .
గృహప్రవేశం ఇలాచేస్తే …. ఈ నియమాలు పాటిస్తే మీకంతా శుభమే … sri maha vishnu
ఇక మంచం మిద నుంచి లేస్తూనే విష్టుసహస్ర నామం చాదవాలని ఉంటే చక్కగా చదువుకొవచ్చు. నిబంధనలు లేవు.
దుస్వప్నే సర్మగోవిందం సంకటే మధుసూధనమ్ !
కాననే నారసింహంచ పావకే జల శాయినమ్ !!
విష్టు సహస్రనామం ఎవ్వరు పట్టుకుంటారో ఇహమునందున రక్షణ .
పరమునందు పరమాత్ముడిని చేరుకునే మార్గం సుగమం అవుతుంది.
శంకరులకు ఒక సారి సరస్వతిదేవి సాక్షాత్కరించి . కలి ఉద్ధతి పేరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్బుతమైన సహస్రనామ స్తోత్రమే . ఇది సంజివని ఔషది వంటిది. కాబట్టి దీనికి బాష్యం వ్రాయాలి .అని పలికింది.విష్ణు సహస్రనామంకు శంఖరులు భాష్యం చేప్పారు . ఆ తరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు . భీషాచార్యులు అనుశాసనమే విష్ణు సహస్ర నామస్తోత్రం . ఆచార్యుడుఅయిన భీష్ముడు చేప్తుండగా ఆచార్యులకే ఆచార్యడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటుండగా వచ్చి . మరోక గురవైన వంకర భగవత్పాదులచే భాష్యాన్ని పోంది విష్ణు సహస్రనామం త్రివేణి సంగమం అయింది. విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేవ్వరుని చేరుకొనే మార్గంవైపు పయనించడం . భగవంతుని సహస్రనామంలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు. గురువుకు 116 పేర్లతో పూజచేయాలి . లోకంలో ఏ ప్రాణిఅయినా 27 నక్షత్రంములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు .108 గాయత్రి మంత్రం ఏలా జపించాలి ఏన్నిసార్లు జపించాలి . పూజకు సమయంలేనప్పుడు …
కేవవ,
మాధవ ,
నారాయణ ,
గోవింద,
మధుసూధన,
విష్ణు ,
త్రివిక్రమ
వామన ,
శ్రీధర ,
హృషికేశ,
పద్మనాభ,
దామోదర,
అనే ఈ పండేండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. అలా అని ఆలస్యంగా లేవమని కాదు . ఈ నామాలు చేపుత్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వ పుండ్రములను దరిస్తారు, ఒం భగవతే వాసుదేవాయ.