ఆంజనేయ స్వామి గుడిలో పొరపాటున కూడా ఈ తప్పులు చేస్తే ఇక అంతే..?
anjaneya swamy శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం anjaneya swamy ప్రతి ఒక్క ఊరిలో, ప్రతి ఒక్క పట్టణంలో తప్పనిసరిగా ఉంటుంది. అది మనందరికి తెలిసిందే. మనం ఏ ప్రాంతానికి వెళ్లిన సరే అక్కడ మన అంజని, వాయివు పుత్రుడైన హనుమంతుడు ఊరి పోలిమేరలో మనకు తప్పక దర్శనమిస్తాడు. ఇక ఆంజనేయ స్వామి రామయనంలో శ్రీ రాముడు భక్తుడిగా ఆయనకు ఏంతో ప్రాధాన్యం ఉంది. అందుకే దేశ విధేశాలలోను పల్లెల్లోను , నగరాలలోను ఏ రామాలయానికి వెళ్ళినా అక్కడ ఆంజనేయ స్వామి మనకు దర్శనిమిస్తాడు. ఆంజనేయుడు భక్తులయొక్క కొరికలను తీరుస్తూ , భక్తులకు కొండంత అండగా నిలుస్తాడు. బలానికి , ధైర్యానికి ప్రతీకగా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు.
అయితే ఆంజనేయ స్వామి anjaneya swamy ఎక్కడ కొలువై ఉంటాడో అక్కడ శ్రీ రామచంద్రులు కొలువై ఉంటారని భావిస్తారు. ఆంజనేయడు బ్రమ్మచార్యుడు గా ఉండిపోయాడు. హనుమంతుడు శ్రీ రామ భక్తుడిగా , శ్రీ రామ బంటుడిగా, శ్రీ రామ దాసిగా, భక్తితో పరవశమై ఉంటాడు. భక్తుల యొక్క కొరికలను తిర్చే భగవంతుడైన ఆంజనేయడు కొరిన వరాలను ఇస్తాడు. హనుమంతుడు , ఆంజనేయడు , బజరంగబలి, వాయుపుత్రుడు, వానరుడు, అంజని పుత్రుడు వంటి రకరాకాల పేర్లతో ఈయనను భక్తితో పిలుస్తారు. ఎంతో ప్రసిధ్ధీగాంచిన శ్రీ ఆంజనేయ దేవాలయంకు వెళ్ళినప్పుడు కాని, దర్శించుకొనేటప్పుడు కాని , కొన్ని పోరపాట్లు ( తప్పులు ) కూడా అసలు చేయకూడదని . పండితులు చేబుతున్నారు.

Follow this tips in anjaneya swamy temple
మరి ఆ పోరపాట్లు ఏంటో ఇక్కడ వివరించ్చడం జరిగింది…..అవి ఏ మిటో ఇప్నుడు చూద్దాం….
ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన్నప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తాము. ఆంజనేయ స్వామి దేవాలయంకు వెళ్ళిన్నప్పుడు మనం కొన్ని ఆచారాలను పాటించాలి. సాధారణంగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అక్కడ మనం కేవలం మూడు ప్రదక్షణలే చేస్తూ ఉంటాము . అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన్నప్పుడు మాత్రం ఐదు ప్రదక్షణలు చేయాలి. పోరపాటున కూడా మూడు ప్రదక్షణలు చేయకూడదని పండితులు , శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. అదేవిధముగా ఆంజనేయ స్వామి గుడి చుట్టూర ప్రదక్షణలు చేసే సమయంలో భక్తులు శ్రీ హనుమాన్ , జయ హనుమాన్. జయ జయ హనుమాన్ అనే శ్లోకం చదువుతూ ప్రదక్షణలు చేయడం ఎంతో మంచిదని పురాణాలు చేబుతున్నాయి .
సకల రోగాలను , భూత ప్రేతాల పీశాచాది , ఏటువంటి బాదల నుండి అయినా మనలను సదా ఎల్లప్పుడు రక్షిస్తూ హనుమాన్ మన వెనువెంటే ఉంటాడు. కావునా భక్తులు 5 ప్రదక్షణలు చేస్తే తమ కొరికలు తిరడమే కాక , కష్టాల నుంచి , బాదల నంచి విముక్తి పోందవచు, కోందరు భక్తులు తమ కొరికల మేరకు స్వామివారి ఆలయం చుట్టూరా 108 ప్రదక్షణలు చేస్తూంటారు. అయితే ఒకే రోజు 108 ప్రదక్షణలు చేయడానికి విలుకూదరని పక్షంలో 54, 27 పర్యాయాలు లేక్క తప్పకుండా చేసినా మంచిదే.
ఆంజనేయ స్వామి వారిని ముటుకోవద్దు అని బ్రహ్మనులు అంటూంటారు , కొంతమంది భక్తులు హనుమానుని పై భూజాల మీద ఉన్న సీందూరం కోసం, మరి కొందరు ఆంజనేయ స్వామి వారి పాదాలను తాకాలని నమస్కరించాలని, ప్రయత్నం చేస్తారు. అలా పాదాలకు నమస్కరించకూడదు. ఎందుకంటే స్వామి వారు తమ కాళ్ళ పాదాల క్రింద భూత ప్రేతాల పీశాచాది లను అణచి వేశాడు. కావునా ఎటువంటి పరిస్తితిలోనేనా స్వామి వారి పాదాలకు నమస్కరించకూడదు. అంతే కాదు ఆంజనేయ స్వామి వారికి పూజకు సంబధిత వస్తువులను పూజారి చేతులమిదుగా అందించాలి. కాని స్వామి వారిని భక్తులు తాకరాదు.
మరి ముఖ్యంగా అయితే స్త్రిలు ఆంజనేయ స్వామి వారిని అసలు తాకరాదు, భయిష్టు సమయంలో , భయిష్టు ముగిసిన 7 రోజుల తరువాత మాత్రమే ఆంజనేయ స్వామి దర్శించుటకు ఆలయంలోకి వేళ్ళాలి, భయిష్టు సమయంలో వేళ్ళినా కాని , ఆయనను తాకినా మహపాపం తగులుతుంది , ఎందుకంటే ఆంజనేయ స్వామి బ్రమ్మహచర్యం పాటించడం వలన మహిళలు తాకరాదని పండితులు చేబుతున్నారు . పైన చేప్పిన విధంగా పాటించి ఆంజనేయ స్వామి కృపకు పాత్రృలు అవ్వండి.