దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. దిష్టి లక్షణాలు ఏమిటి.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. దిష్టి లక్షణాలు ఏమిటి.?

దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా దృష్టి దోషమే.. మరి ఇంతకు దిష్టి తగిలిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం అది దృష్టి దోషం కింద పరిగణించాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం.. కొన్ని సూచనలు చిత్తాలను మనం అనుసరిస్తే కనుక ఈ దృష్టి దోషాల నుంచి మనం బయటపడవచ్చు.. మరి ఆ సూచనలను చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. […]

 Authored By aruna | The Telugu News | Updated on :13 July 2023,8:00 am

దిష్టి తగిలిన వారు ఎలా ప్రవర్తిస్తారు.. ఈ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా దృష్టి దోషమే.. మరి ఇంతకు దిష్టి తగిలిన వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది. వాటిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే మనం అది దృష్టి దోషం కింద పరిగణించాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం.. కొన్ని సూచనలు చిత్తాలను మనం అనుసరిస్తే కనుక ఈ దృష్టి దోషాల నుంచి మనం బయటపడవచ్చు.. మరి ఆ సూచనలను చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. నరుని దృష్టి సోకితే నల్ల రాయి కూడా పగులుతుంది. అనేటటువంటి సామెత మన అందరికీ తెలిసిందే.. అలా ఎందుకు వచ్చింది.. అంటే నరుని కంటి యొక్క దృష్టికి అంతటి శక్తి ఉంటుంది. మనం సంతోషంగా చూసిన చూపుకి వీళ్ళు బాగుపడిపోతున్నారు.. ఆలోచిస్తారో అవి మనకు దిష్టి దృష్టి దోషంగా తగులుతూ ఉంటాయి.

ఈ దృష్టితోషం కేవలం మనుషులకి కాదు గృహాలకు, వాహనాలకు, వస్తువులకు, దుకాణాలకు, వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది. సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాల్ని మనం పాటిస్తూ ఉంటాం. అంటే ఏంటి నాలుగు ఎండుమిర్చి తీసుకొని చకచక పిల్లలకి మనం దిష్టి తీసేస్తాం. కానీ అప్పటికి కూడా పిల్లలు చికాకు పెడుతూ ఉంటే కనుక కచ్చితంగా అంటే మనం ఇంటి చిట్కాలు పాటించిన కూడా చికాకు పెడుతుంటే కచ్చితంగా మనం దిష్టి తీస్తామన్నమాట.. ఇరుగు దిష్టి అంటాం. పోరుగు దిష్టి అంటాం. దిష్టి తీసేటప్పుడు ఏం చేయాలి అంటే గుప్పెడు ఎండు మిరపకాయలని వారి తలపై నుంచి మూడుసార్లు దిగదురిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు.

How people affected by Disthi behave What are the symptoms of Disthi

How people affected by Disthi behave What are the symptoms of Disthi

అలాగే కర్పూరం వారి చుట్టూ తిప్పి దాని వెలిగించిన కూడా ఈ దిష్టి యొక్క దుష్ప్రభావం అనేది తొలగిపోతుంది. ఈ దిష్టి దోషం పోవాలంటే దుర్గా, కాళీ, గౌరీ తత్తర దేవతలను ఆరాధించడం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. వారికి దృష్టి దోషం తగిలినట్టుగా అర్థం చేసుకోవాలి. ఇంట్లో సుందరకాండ పారాయణం చేయాలి. లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్లి స్వామి వారి భుజస్తండాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి పెడితే చెడు దృష్టి ప్రభావం తగ్గిపోతుంది.

అందుకే పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచం తీసేయడం సాంప్రదాయంగా వస్తుంది. ఇక దిష్టి తగిలిన వారు ఏ పని చేయలేకపోవడం, వారు ఏ పని చేస్తున్నారో తెలియకపోవడం ఊరికే ఆలోచించడం చికాకుగా కూర్చోవడం ఇలాంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి టైం లో ఈ చిట్కాలను పాటిస్తే దిష్టి దోషం నుంచి బయటపడవచ్చు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది