Rice : ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఈ చిన్న పని చేస్తే చాలు.. కుబేర్లు అవుతారు…!
Rice : ఆడవారు బియ్యం కడిగేటప్పుడు ఎవరికీ తెలియకుండా ఈ చిన్న పని చేస్తే కోటీశ్వరుడు అవ్వడం ఖాయం.. మరి ఆడవారు బియ్యం కడిగేటప్పుడు చేయవలసిన చిన్న పని ఏంటి మరి ఆ పని చేయడం ద్వారా మీరు కోటీశ్వరుడు ఎలా అవుతారు.. ఈ విషయాలను మనం తెలుసుకోబోతున్నాం.. మర్చిపోకండి.. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారకుండా ఉండాలంటే ఈ బియ్యం కడిగే విధానంలో కొంచెం మార్పు అంటే ఒక చిన్న పరిహారం చేసినట్లయితే.. మీరు చాలా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా కుటుంబ సభ్యులందరూ కలిసిపోతారని వేద శాస్త్రాలలో షోషిస్తారు. మరి ఇది చాలా చిన్నది అంటున్నారు. దీనివల్ల అంతా బాగా కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయా అని చెప్పి అని మీకు అనుమానం కలగవచ్చు.. కానీ ఇది నిజం కచ్చితంగా మార్పులు మీరు చూస్తారు.
మరి ఈ పరిహారం తెలుసుకోవడానికి అంటే ముందు మనం ఒక చిన్న కథను చూసేద్దాం. ఎవరి పుట్టికైనా స్త్రీలు రోజు అన్నం వండుతూనే ఉంటాం కదా.. అన్నం వండి ముందు కచ్చితంగా మనం బియ్యం కడుగుతాం. అలా కడిగే ముందు వండటానికి సిద్ధం చేసుకున్న బియ్యం లో ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మనసులో మీ సంకల్పం చెప్పుకోవాలి. భగవంతునికి అర్పించినట్లుగా మీ సమస్య తీరాలని కోరుకోండి. మనం తినే ఆహారంలో అన్నం వండాక తీసి దానం చేయడంవకేట్ అయితే మనం అన్నం వండకముందే అంటే బియ్యం మనం వండడానికి తీసినప్పుడు ఒక గుప్పెడు పొడి బియ్యం తీసి ఒక సంచిలో వేయాలి.
ఇలా ఒక 15 రోజులపాటు చేసి అప్పుడు ఆ బియ్యపు సంచిని ఎవరైనా పేదవారికి కానీ, కాళ్లు లేని వారికి కానీ అనాధలకు కానీ దానంగా ఇవ్వండి. అలా ఇస్తూ మా జీవితంలో మాకు ఏ లోటు ఉండకూడదని మనసులో సంకల్పం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు భగవంతుని యొక్క అనుగ్రహం దక్కుతుంది. కారణమేంటంటే ఆత్మ పరమాత్మ అంటారు పెద్దలు. ప్రతి ఒక్కరి ఆత్మ భగవంతునితో సమానం దేహం వేరు ,ఆత్మ వేరు మన దేహంలో ఉండే ఆత్మ భగవత్ స్వరూపం ఆత్మకు ఎలాంటి రూపము ఉండదు. అనాధలు గ్రుడ్డివారు పేదవారు ఆకలితో అలమటిస్తున్న వారు ఎవరికైనా సరే మీరు అన్నం వండడానికి ముందుగా బియ్యం తీసి వాటిని ఒక 15 రోజులకు ఒకసారి దానంగా ఇస్తే కనుక వారిలోని ఆత్మ మనల్ని దీవిస్తుంది. ఆహారం కోసం వారు అలమటిస్తున్న సమయంలో మీరు బియ్యాన్ని అందించడం ద్వారా వారిలో ఉండే పరమాత్మ సంతోషించటం జరుగుతుంది.
మీరు సుఖంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని వారి యొక్క మనసు మనలో దీవించటం జరుగుతుంది. ఆకలితో ఉన్నటువంటి వారికి ఎలాంటి సహాయం చేసినా కూడా మనకి ఊరికే పోదు.. కచ్చితంగా దాని యొక్క ప్రతిఫలం అనేది మనకు వచ్చి తీరుతుంది. ఈ విధంగా ఎవరైతే బియ్యాన్ని వండడానికి ముందు ఒక గుప్పెడు తీసి పక్కన పెట్టి దానం చేస్తారో వారి యొక్క జీవితంలో తిరుగు ఉండదు. వారికి దేనికి లోటు ఉండదు..