Somavati Amavasya : జులై 17 సోమావతి అమావాస్య రోజున కొబ్బరికాయతో ఎలా చేస్తే చాలు..!
Somavati Amavasya : జులై 17 సోమావతి అమావాస్య. ఈ అమావాస్య రోజున మనము ఎటువంటి ఆరాధన చేస్తే మనకున్నటువంటి కష్టం నుంచి బయటపడతాం. అమావాస్యకు ఉన్నటువంటి గొప్ప విశేషమేమిటో మీకు తెలియజేస్తాం.. అమావాస్య సోమవార విశేషం చాలా గొప్పది. సహజంగా ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిది కదా.. మంచిది అంటే చెడుకి మన దగ్గర ఉండేటువంటి ఏదైతే ఉంటుందో అదంతా కూడా బయటికి వెళ్ళటానికి ఆరోజు చాలా ఉపయోగపడుతుందని అర్దం. సోమవారం రోజున అమావాస్యకి ఉన్నటువంటి ఫలితం ఏమిటి జీవితంలో కష్టముతో ఉండేటువంటి వారికి ఈ అమావాస్య చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.
ఈ అమావాస్య రోజున మౌనంగా ఉండాలి. ఈరోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మౌన దీక్షతో ఉండి దుర్గాయ నమః ఓం దుర్గాయ నమః అని మనసులో ధ్యానం చేస్తూ దీపాన్ని వెలిగించి దుర్గామావారికి కుదిరినన్నిసార్లు దుర్గా అష్టోత్తరముతో కుంకుమార్చన చేస్తూ సూర్యాస్తమయిన తర్వాత వడపప్పు, పానకం, చలిమిడి ఈ మూడిటినీ కనక నవేధ్యం పెట్టి ఆకాశంలో నక్షత్ర దర్శనము చేసి బ్రాహ్మణుడికి ఈ మాసంలో దొరికేటువంటి విశేష ఫలములు అంటే గనక ఈ మాసంలో దొరికేటువంటి ఫలములు లేకపోతే కదలి బలం అంటే అరటిపండు వారికి అఖండమైనటువంటి గుడిలో అయ్యవారికి సమర్పించాలి.
ఈ విధంగా చేయడం వలన దరిద్రాన్ని తొలగిస్తారు. గృహములో మనశ్శాంతి లేకపోయినా ఉద్యోగములలో నిత్యము మార్పులు చేర్పులు ఉండేటువంటి వారికి ఈ అమావాస్య చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా చెయ్యండి. ఫలితాన్ని శ్రావణ అమావాస్య లోపల మీరు పొందుతారు. ఇది గట్టిగా మీకెందుకు చెప్తున్నాను అంటే దీని గురించి పూర్తిగా మేము చూసి దీని గురించి పూర్తిగా చాలా మంది ఆచరించి వాళ్ళతో మాట్లాడి వాడు పొందినటువంటి ఫలితాలనే మీరు చెప్తున్నాం.
ఈ యొక్క సోమవారం అమావాస్య చాలా విశేషముగా ఉన్నది.మీరు మౌనముగా ఉండే ఈ పని చేయాలి. ఎటువంటి మాటలు, ఎటువంటి ఆలోచనలు చేయకుండా ఎన్నిసార్లు దుర్గాయ నమః మనసులో ధ్యానిస్తూ.. అఖండ దీపం వెలగాలి. ఈ విధంగా చేసినట్లయితే ఉద్యోగంలో గృహములో మీకు ఉన్నటువంటి మానసిక ప్రశాంతత మొత్తము కూడా నెల రోజులలో శ్రావణ మాసం అయ్యేలోపు మీకు ఉన్నటువంటి కష్టాన్ని సుఖముగా మార్చుకోండి…