Eating Food : భోజనం చేసేటప్పుడు ఈ దిక్కున కూర్చుని తింటే అప్పులపాలు కాయం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Eating Food : భోజనం చేసేటప్పుడు ఈ దిక్కున కూర్చుని తింటే అప్పులపాలు కాయం..!

Eating Food : వాస్తు సరిగా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాస్తు శాస్త్రాన్ని చాలా ముఖ్యమైనది.. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం కలుగుతుందని వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు చూస్తూ కూర్చోవాలి. ఏ దిశను చూడకూడదు .అనేది కూడా ముఖ్యమే […]

 Authored By aruna | The Telugu News | Updated on :12 July 2023,9:00 am

Eating Food : వాస్తు సరిగా ఉంటే ప్రతి రంగంలో విజయం సాధించడంతోపాటు ఆరోగ్యం కూడా బాగుంటుంది. వాస్తు శాస్త్రాన్ని చాలా ముఖ్యమైనది.. వాస్తు శాస్త్ర నియమాలను సక్రమంగా పాటించడం వల్ల జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి. ఇంట్లో ఎక్కడైనా కూర్చొని భోజనం చేయడం వల్ల కూడా వాస్తు దోషం కలుగుతుందని వాస్తు శాస్త్రాన్ని చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి భోజనం చేసేటప్పుడు చూస్తూ కూర్చోవాలి. ఏ దిశను చూడకూడదు .అనేది కూడా ముఖ్యమే భోజనం చేసేటప్పుడు సరైన దిశలో కూర్చుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు తప్పు దిశలో కూర్చుంటే అది మరింత దిగజారుతుంది ఇంట్లో ఎక్కడైనా కూర్చుని భోజనం చేయడం వల్ల వాస్తు దోషం కూడా కలుపుతుంది.

దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. వాస్తు ప్రకారం తూర్పు దిక్కున ఉత్తరదిక్కులలో కూర్చొని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఈ రెండు దిక్కులు దేవుడు నిలయంగా చెబుతారు. మీరు తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ భోజనం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం ఉంటుందని ఆయుధాలు పెరుగుతుందని చెబుతారు.. చాలా మంచిది అలాగే భోజనం చేసేటప్పుడు ఎవరైనా వచ్చి ఏదైనా అడిగినా లేదా పిలిచినా కూడా పైకి లేవకూడదు. భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి ఎంగిలి చేత్తో మరొకరికి మట్టించకూడదు.. అలాగే నిలబడి అన్నం తినకూడదు.. అలా చేయడం వల్ల పరమ దరిద్రులు అవుతారు.

If you eat while sitting in this direction while eating Food

If you eat while sitting in this direction while eating Food

భోజనం చేసేటప్పుడు అన్నం పల్లం లో ఒడిలో పెట్టుకుని భోజనం తినకూడదు. అంతేకాకుండా భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు.. భోజనం చేసేటప్పుడు కొంతమంది గిన్నిలను ఖాళీ చేస్తూ ఉంటారు. చేయకుండా ఈ గిన్నెలో కొంచమైనా భోజనం ఉండనివ్వాలి. అంతేకాకుండా వండిన ఆహార పదార్థాలను మరీ మరీ వేడి చేయకూడదు.. భోజనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ మాట్లాడకుండా చేయాలి. అన్నపూర్ణాదేవిని మనసులో తలుచుకుంటూ చేయడం మంచిది. అలా చేయడం వల్ల మనం తిన్న ఆహారం శరీరానికి బాగా ఉపయోగపడుతుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది