మీరు ఈ 08 మందిని మర్చిపోతే మీ జీవితం సర్వనాశనమే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

మీరు ఈ 08 మందిని మర్చిపోతే మీ జీవితం సర్వనాశనమే…!

ఓ వ్యక్తి భౌతిక సంపద ద్వారా ఉత్తముడు కాలేడు. ఖ్యాతిని పెంచుకోలేడు. ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయని దానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం ఆధారపడుతుంది. దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ రూపంలో ఎనిమిది మందిని చుట్టూ ఉంచాడు. వాళ్లను గుర్తించకపోయిన పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఆహ్వానించకూడదన్నారు.. చాళుక్యులు మరి నిర్లక్ష్యం చేయకూడని ఆ వ్యక్తులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అమ్మ దేవుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోని వారంతా కచ్చితంగా ఈ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 October 2023,8:00 am

ఓ వ్యక్తి భౌతిక సంపద ద్వారా ఉత్తముడు కాలేడు. ఖ్యాతిని పెంచుకోలేడు. ఎన్ని చేతులు తనని ఆశీర్వదించాయని దానిపైనే ఆ వ్యక్తి ఔన్నత్యం ఆధారపడుతుంది. దేవుడు ప్రత్యక్షంగా మనకు కనిపించకపోయినా ఆ రూపంలో ఎనిమిది మందిని చుట్టూ ఉంచాడు. వాళ్లను గుర్తించకపోయిన పర్వాలేదు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఆహ్వానించకూడదన్నారు.. చాళుక్యులు మరి నిర్లక్ష్యం చేయకూడని ఆ వ్యక్తులు ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అమ్మ దేవుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ తల్లిని పట్టించుకోని వారంతా కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి. 9 నెలలు తన కడుపులో మాత్రమే దాచుకొని భూమ్మీద పడ్డాక కంటికి రెప్పలా కాపాడుకుంటూ మీ క్షేమం కోసం తపించే నిస్వార్థ వ్యక్తి తల్లి. మృత్యువుతో పోరాడి మరీ బిడ్డకు జన్మనిచ్చే తల్లి రుణం మీరు ఏమిచ్చినా తీర్చుకోలేరు. అందుకే రుణం తీర్చుకోకపోయినా పర్వాలేదు కానీ అసలు ఆహ్వానించకూడదు. నాన్న బిడ్డ పుట్టక ముందు నుంచే బాధ్యత కలిగిన వ్యక్తి తండ్రి. సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు పాటుపడతారు.

అలాంటి వ్యక్తిని దూషించడం పట్టించుకోకుండా వదిలేయడం చేస్తే వారు ఎన్ని పూజలు చేసినా ఎలాంటి ఫలితం ఉండదని ఇంతకన్నా పాపం మరొకటి లేదని అన్నారు. తర్వాత గురువు వారి మాటలు ఆచరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కాబట్టి అలాంటి వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు.. శ్రేయోభిలాషులు ఇంట్లో వారు కావచ్చు.. వారిని కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు.. మంచి చెప్పిన చెవికెక్కించుకోకుండా ధిక్కరించడం అంటే దేవుణ్ణి ఆహ్వానించినట్లు. మీకు భోజనం పెట్టిన వ్యక్తి ఈ ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతోంది అన్నది నిజమే కానీ ఆ డబ్బు అన్నివేళలా ఆకలి తీర్చలేదు కదా.. ఈ సత్యాన్ని ముందు గ్రహించాలన్న చానిక్యుడు మీకు అన్నం పెట్టిన వారిని ఎన్నటికీ దూషించరాదన్నాడు. మీ జీవితంలో శత్రువులు స్నేహితులు చాలా మంది ఉండవచ్చు. కానీ మీరు ఎవరన్నది కూడా తెలియకుండా ఆకలి తీర్చేవాడు దేవుడితో సమానం అలాంటి వారికి గౌరవం ఇవ్వని వాళ్ళు దేవుణ్ణి పూజించి స్నేహితుల్లో ఉత్తములు ఉంటారు .

కష్టకాలంలో వెన్నంటే ఉండే తండ్రి లాంటి వ్యక్తి నిజమైన స్నేహితుడు అలాంటి స్నేహితుని గుర్తించకపోయినా పర్వాలేదు. వీళ్ళని ఎప్పుడు అవమాన పరచకండి. కానీ మీకు తెలియకుండా కూడా తల్లిదండ్రులని, భార్యని దూషించకండి. భార్య తల్లిదండ్రులు చాలామంది మగవారు తమ తల్లిదండ్రులకు పట్టం కడతారు. కానీ భార్య తల్లిదండ్రులంటే మాత్రం చులకన భావంతో చూస్తారు. తల్లిదండ్రుల విలువ తెలిసిన వ్యక్తి నిజంగా తల్లిదండ్రులను గౌరవించేవారు. ఎప్పటికీ ఎవ్వరి తల్లిదండ్రులను దూషించలేదు. ఇలాంటి దూషణకు పాల్పడిన వారిని దేవుడు కూడా క్షమించడ ని చాణక్య నిధులో ఉంది…

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది