Zodiac Sign : 2025 జనవరి మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాశులకే…?
ప్రధానాంశాలు:
Zodiac Sign : 2025 జనవరి మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాశులకే...?
Zodiac Sign : రాబోయే సంవత్సరంలో ఐశ్వర్య ని తెచ్చి పెట్టే రాశులు ఏమిటో, అలాగే కీలక గ్రహాల సంచారం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుంది. ఈ కొత్త సంవత్సరంలో మొదటి మాసం చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలోనే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. అయితే ద్వాదశ రాశుల వారి జాతకాల్లో గ్రహాల రవాణా కారణంగా అనేక సానుకూల ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి.

Zodiac Sign : 2025 జనవరి మాసంలో ఎన్నడు చూడనంత ఐశ్వర్యం ఈ రాశులకే…?
Zodiac Sign జనవరి మాసంలో కీలక గ్రహాల సంచారం
ఈ జనవరి మాసంలో మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాలు, జనవరి నెలలో చాలా కీలకంగా మారనుంది. అయితే ఈ జనవరి మాసంలో గ్రహాల యొక్క సంచారము ఎలా ఉంటుంది? ఏ గ్రహం ఏ రాశిలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఇటువంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 2025 లో జరిగే గ్రహ సంచారాలు శుభ ప్రారంభాలుగా చెప్పవచ్చు.
Zodiac Sign ముఖ్య గ్రహాల సంచారం ఇలా
బుధుడు జనవరి 4 ధనస్సు రాశిలోకి ప్రవేశించి, జనవరి 24న మళ్లీ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు జనవరి 14న మకర రాశిలోకి సంచరిస్తాడు. ఇక కుజుడు జనవరి 21 నా మిధున రాశిలోకి సంచరిస్తాడు. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 27న మీన రాశిలోకి సంచరిస్తాడు. శని మాత్రం కుంభరాశి లోనే ఉంటాడు. గురువు వృషభ రాశిలోకి ప్రత్యక్షంగా వెళుతుంది. ఈ గ్రహ సంచారాలన్నీ రాశుల వారికి ప్రభావితం చేయబోతున్నాయి.
మేష రాశి : ఈ రాశి వారికి జనవరి నెలలో కలిసి వస్తుంది. ఇది అనుకూలమైన సమయం. ఏ పని చేసినా అన్నిట విజయమే. ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం ఉంది. మేష రాశి వారికి వర్తక వ్యాపారాల్లో చేసే వారికి శుభ సమయం. మేష రాశి వారు అధికంగా పురోగతిని పొందుతారు.
తులారాశి : జనవరి 2025 లో తులా రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా చాలా ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. తులారాశి జాతకులకు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం చేసే వారికి పెద్ద పనులు, బాధ్యతలు అప్పచెప్పుతారు. ఈ తుల రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా జీవనం సాగిస్తారు. మీ పనుల్లో విజయాలు సాధించడానికి అద్భుతమైన ప్లాన్లను వేసుకుంటారు. ఆగిపోయిన పనులు అన్నిటికీ శ్రీకారం చుడతారు.
కుంభరాశి : 2025 సంవత్సరములు జనవరి నెల కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుంభ రాశి జాతకులకు ఇది అదృష్ట జనవరి మాసంగా మారుతుంది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ నెలలో భౌతిక సుఖాలు కలుగుతాయి. ఆర్థికంగా స్థిరపడతారు. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. ఈ సమయంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమిoచి ముందుకు సాగిపోతారు.