Maha Lakshmi Yoga : ఈ గ్రహాల కలయికచేత మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది .. ఇక ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Maha Lakshmi Yoga : ఈ గ్రహాల కలయికచేత మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది .. ఇక ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం…?

 Authored By ramu | The Telugu News | Updated on :8 April 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Maha Lakshmi Yoga : ఈ గ్రహాల కలయికచేత మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది .. ఇక ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం...?

Maha Lakshmi Yoga : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు ఉన్నాయి. ఈ 12 రాశులకు 27 నక్షత్రాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. గ్రహాల సంచారం, రాశుల్లో గ్రహాల సంయోగం వలన మొత్తం రాశులపై మంచి, చెడు ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా గ్రహాల సంచారం వలన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రభావితమవుతాయి. అయితే, ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్య గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. సంయోగం వలన కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటికే కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏ రాశిలో చంద్రసంచారం జరగనుంది. దీంతో మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఏప్రిల్ నెలలో కుజుడు తన రాశిని మార్చుకొని కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రస్తుతం ఇదే రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. దీంతో కర్కాటక రాశిలోకి మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. చంద్రుడు ఏ రాశిలోకి వెళ్లిన అక్కడ రెండున్నర రోజులు ఉంటారు. కర్కాటక రాశిలోకి కుజుడు, చంద్రుడు సంయోగంతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది. ఈ మహాలక్ష్మి రాజయోగం కారణంగా ఈ రాశుల వారికి ఏది తిన కూడా బంగారమే అవుతుంది. మీరు రెండున్నర రోజులు ఏది మొదలుపెట్టిన విజయం వీరిదే. జాతకం మహర్ జాతకం. ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం…

Maha Lakshmi Yoga ఈ గ్రహాల కలయికచేత మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది ఇక ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం

Maha Lakshmi Yoga : ఈ గ్రహాల కలయికచేత మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతుంది .. ఇక ఈ రాశుల వారికి అదృష్టమే అదృష్టం…?

Maha Lakshmi Yoga కన్యా రాశి

ఈ రాశికి చెందిన వ్యక్తులకు మహాలక్ష్మి రాజయోగం పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ రెండున్నర రోజులు మీరు ఏ పని చేసినా కూడా అన్నింట విజయాలే. చని విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. హారాలు బాగా రాణిస్తాయి. స్థానిక తగిన ప్రతిఫలం అందుతుంది. మహాలక్ష్మి రాజయోగం వలన ఈ రాశికి చెందిన వ్యక్తులపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.

తులా రాశి : మహాలక్ష్మి రాజయోగం వలన ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. బస్సులో మంచి విజయాలను అందుకుంటారు. అప్పటినుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. బదిలీలకు ఇది శుభ సమయం. అధికారుల నుంచి ఉద్యోగస్తులు మద్దతును పొందుతారు. జీవితంలో సంతోషంగా ఉంటారు.

మకర రాశి : ఈ రాశి వారికి కూడా రాజయోగం వలన శుభ ఫలితాలు అందుతాయి. ఈ రాశికి చెందిన వృత్తి వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు. బస్సులు ఉద్యోగంలో పురోగతిని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. చేసిన పనికి తగిన గుర్తింపు అందుకుంటారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది