Money Remedies : ఇంట్లో నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలిగి వర్షం కురుస్తుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Money Remedies : ఇంట్లో నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలిగి వర్షం కురుస్తుంది..!

Money Remedies : మీ పూజగది పేరుకు మాత్రమే పవిత్రమైనది కాదు.. మీరు ధ్యాన స్థితిలోకి రావడానికి సానుకూల ప్రకాశం కూడా ఉండాలి. అయితే చాలా మందికి వాస్తు మార్గదర్శకాలపై అవగాహన లేదు. కాబట్టి మీ ఇంటికి అత్యంత ముఖ్యమైన పూజాగది బాహ్య చిట్కాలను ప్రతి ఇందానికి ఉపయోగపడే చిట్కాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు […]

 Authored By jyothi | The Telugu News | Updated on :7 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Money Remedies : ఇంట్లో నిమ్మకాయతో ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తొలిగి వర్షం కురుస్తుంది..!

Money Remedies : మీ పూజగది పేరుకు మాత్రమే పవిత్రమైనది కాదు.. మీరు ధ్యాన స్థితిలోకి రావడానికి సానుకూల ప్రకాశం కూడా ఉండాలి. అయితే చాలా మందికి వాస్తు మార్గదర్శకాలపై అవగాహన లేదు. కాబట్టి మీ ఇంటికి అత్యంత ముఖ్యమైన పూజాగది బాహ్య చిట్కాలను ప్రతి ఇందానికి ఉపయోగపడే చిట్కాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.. ఎలా శుభ్రం చేయాలో తెలియదు. పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతుంటారు. ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడి అనుగ్రహం మన మీద ఉంటుంది అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది. కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజగదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు. ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

కానీ క్లీనింగ్ ఏజెంట్లతో కానీ శుభ్రం చేసుకోవాలి. రాగితో చేసిన పూజ సామాన్లను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము.. ఈ సామాన్లు చింత పండు గుజ్జుతో శుభ్రం చేయాలి. మంట, నూనె కారణంగా మట్టితో చేసిన ప్రమిదలపై జిడ్డు పెరుగుతుంది. వీటిని వేడి సబ్బు నీటిలో 20 నుండి 25 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత నీటిని మరకలు తొలగిపోయేలా స్క్రబ్ చేయాలి. దీపపు కుందులు, దీపపు స్తంభాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని చింతపండు ఉప్పు పేస్టు తో శుభ్రం చేయవచ్చు. వీటిని శుభ్రం చేసిన తర్వాత దేవుడికి అలంకరించే దండలు వస్త్రాలు తల పాదాలు శుభ్రం చేయాలి. వీటిని సబ్బు నీటిలో నానబెట్టి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే దేవుని పటాలను చక్కగా కూర్చుని మనస్పూర్తిగా దైవ నామస్మరణ చేస్తూ పటాలను విగ్రహాలను శుభ్రం చేసుకోవాలి. మనసును లగ్నం చేసి పూజగదిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. లేకపోతే అసలు పూర్ణంగా ఉంటుంది.

దేవుడు గదితో పాటు దీపాన్ని కూడా తప్పకుండా నీటితో శుభ్రం చేయాలి. శనివారం రోజున దేవుని గది శుభ్రం చేయకపోతే ఏకాదశి లేదా గురువారం రోజున పూజగదిని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది… అంతే ప్రతి మంగళవారం శుక్రవారం పూజ చేసిన తర్వాత నిమ్మకాయలను రెండు భాగాలుగా కట్ చేసి దానికి ఫస్ట్ పైన కుంకుమ పెట్టి ఇంటికి ఇరువైపులా పెడితే మీ ఇంట దరిద్రం తొలగి సిరిల వర్షం కురుస్తుంది..

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది