Fruits : మీరు ఈ పండ్లను కలిపి తింటున్నారా..? అయితే ఇక డేంజర్ లో పడక తప్పదు..!!
Fruits : పండ్లు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అదే ఆరోగ్యాన్ని కలిగించే ఫ్రూట్స్ అన్నీ కలిపి తీసుకోవడం వలన కూడా ఆరోగ్యానికి ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.. సహజంగా చాలామంది కొన్ని రకాల ఫ్రూట్స్ ను కట్ చేసుకుని సలాడ్లా తింటూ ఉంటారు. అయితే అలా తినే ఫ్రూట్స్ లలో కొన్ని రకాల పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఏ ఏ పండ్లు కలిపి తింటే నష్టమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని పండ్లను కలిపి తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
అందువల్ల కొన్ని రకాల పండ్లను ఇతర వాటితో కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్ నారింజపండు కలిపి తినడం మంచిది కాదు. ఈ రెండిటిని కలిపి తింటే గుండెల్లో మంట మూత్రపిండాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.అలాగే బొప్పాయి, నిమ్మకాయ రెండు కలిపి తింటే రక్తహీనత హిమోగ్లోబిన్ అస్మతులయతకు కారణం అవుతాయి. పిల్లలకు అత్యంత ప్రమాదకరమైనవి అలాగే పాలు నారింజ రెండింటిని కలిపి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
అరటికాయ, జామకాయ కలిపి తినడం వలన గ్యాస్ ఏర్పడటం నిరంతర తలనొప్పి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పండ్లు, కూరగాయలను ఎప్పుడూ కలపకూడదు. పండ్లలో ఎక్కువ చెక్కర ఉంటుంది. కనుక ఈ రెండు కలవడం వలన జీర్ణవ్యవస్థకు కష్టమవుతుంది. అలాగే పైనాపిల్ అండ్ పాలు పైనాపిల్ లో బ్రహ్మరన్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది పాలతో కలుపుకుంటే కడుపులో గ్యాస్ వికారం ఇన్ఫెక్షన్లు తలనొప్పి వంటి సమస్యలను కలిగిస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడం కష్టమవుతుంది. శరీరంలో టాక్స్ ను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది పిల్లలకు ప్రమాదకరం. కాబట్టి ఈ పండ్లను కలిపి తినకూడదు…