Symbol Palm : అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు…! | The Telugu News

Symbol Palm : అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు…!

Symbol palm : ఎలాంటి గుర్తులు ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అరచేతులో ఎలాంటి గుర్తులు ఉంటే తొందరగా జీవితంలో రాజయోగం పడుతుంది. అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో ఉన్న అపోహలేంటో మనం తెలుసుకుందాం.. అరచేతులు ఈ గుర్తు ఉంటే అదృష్టం తొందరగా పడుతుంది. అందులో ముఖ్యమైన గుర్తు చతురస్తులు ఎవరికైనా చేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది రక్షణకు సంకేతం జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి బాగా పనిచేస్తుంది. అలాగే అరచేతిలో […]

 Authored By aruna | The Telugu News | Updated on :31 October 2023,2:00 pm

ప్రధానాంశాలు:

  •   అరచేతిలో ఈ గుర్తు ఉంటే మీ అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు

  •  అరచేతులో ఎలాంటి గుర్తులు ఉంటే తొందరగా జీవితంలో..

Symbol palm : ఎలాంటి గుర్తులు ఉంటే జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అరచేతులో ఎలాంటి గుర్తులు ఉంటే తొందరగా జీవితంలో రాజయోగం పడుతుంది. అరచేతిలో ఉన్నటువంటి రేఖల విషయంలో ఉన్న అపోహలేంటో మనం తెలుసుకుందాం.. అరచేతులు ఈ గుర్తు ఉంటే అదృష్టం తొందరగా పడుతుంది. అందులో ముఖ్యమైన గుర్తు చతురస్తులు ఎవరికైనా చేతిలో ఎక్కడైనా స్క్వేర్ ఉంటే అది రక్షణకు సంకేతం జీవితంలో ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడానికి బాగా పనిచేస్తుంది. అలాగే అరచేతిలో ట్రయాంగిల్ గుర్తు క్రియేటివిటీకి సంకేతం అని చెబుతారు. సాహిత్య రంగంలో బాగా రాణిస్తారు. ఇంటెలిజెంట్ పర్సన్స్ అయి ఉంటారు. ఎవరికైనా మైండ్ లైన్ మీద గుర్తు ఉంటే డ్రాయింగ్స్ సంకేతంగా చెప్పవచ్చు.

వారి చేతిలో కొంతమందికి కన్ను గుర్తులు కూడా వస్తూ ఉంటాయి. వీటిని ఐలాండ్స్ అంటారు. కళ్ళు ఎలా ఉంటుందో అలాంటి సింబల్ చేతిలో ఉంటే అది నెగిటివ్ వైబ్రేషన్స్ ఇస్తుంది. అయితే ఆ కన్ను గుర్తు అనేది బొటనవేలు దగ్గర ఉండడం చాలా మంచిది. ఎవరికైనా సరే ఆడవాళ్లకు కానీ మగవాళ్లకు కానీ బోటన్ వేళ్ళ దగ్గర మొదటి కడపు దగ్గర ఒక కన్ను ఆకారం ఉంటే దాన్ని అదృష్ట రేఖ అని పిలుస్తారు. వాళ్లకు జీవితంలో తినడానికి ఉండడానికి ఎలాంటి సమస్యలు రావని పెద్దవాళ్లు చెప్పారు. ఒకవేళ ఉంగరపు వీలు దగ్గర ట్రయాంగిల్ షేప్ ఉంటే వ్యక్తి జీవితంలో ఉండడానికి తినడానికి జీవితం ఎప్పటికీ లోటు ఉండదు. జీవితంలో సమస్యలు అనేవి రావు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

అలాగే అరచేతిలో ఉంగరం కింద ఎవరికైనా ఒక వర్టికల్ ఉంటే మాత్రం వాళ్ళు కచ్చితంగా ప్రపంచాన్ని ఏలుతారు. ఈ రేఖను రవిరేఖ అని కూడా అంటారు. ఆడవాళ్లు లేదా మగవాళ్ళు ఉంగరం వేలిని చూసుకోండి. ఈ రేఖ ఉంటే ఇక అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఆ వర్తికల్ లైఫ్ పూర్తిగా మణికట్టు వరకు వస్తే ప్రపంచాన్ని ఎలుతారు. కింద భాగంలో ఆ ఏరియాలో ఎక్కడైనా స్క్వేర్ ఉందేమో చూసుకోవాలి. ఇలా ఉంటే మీ ప్రయాణం అంతిమంగా అసౌకర్యంగా ఉంటుంది.అరి కాలు దురద పడితే బాధాకరమైన సంఘటన జరుగుతుందని కొందరు అంటారు..

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...