Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు అదృష్ట జాతకులు… అనుకున్నది తప్పక జరుగుతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు అదృష్ట జాతకులు… అనుకున్నది తప్పక జరుగుతుంది…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు అదృష్ట జాతకులు... అనుకున్నది తప్పక జరుగుతుంది...!

Numerology : ఒకటో నెంబర్ లో పుట్టిన వారు ఎలా ఉంటారు..? వారి లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి…? అలాగే ఒకటో నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎవరు ఎలా ఉంటారు…?? ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకటో నెంబర్ లో పుట్టిన వారు అంటే ఏ నెలలో అయినా గాని 1,10,19, మరియు 28 లో పుట్టిన వారు ఒకటో నెంబర్ జాతకులు. డెస్టినీ నెంబర్ లో పుట్టిన తేదీ , నెల , పుట్టిన సంవత్సరం మొత్తం కూడితే డెస్టినీ నెంబర్ లో ఒకటవ నెంబర్ వస్తుంది. పుట్టిన 20 ఏళ్ల తర్వాత ఈ లక్షణాలు వర్తిస్తాయి. అయితే ఒకటో నెంబర్ లో పుట్టిన వ్యక్తులు ఎవరైనా సరే పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఉండడంతో పాటు ఇతరులు కూడా నాయకులను చేయాలని చూస్తారు. వారు నాయకులు అవ్వడమే కాకుండా ఇంకా కొంతమంది నాయకులను చేస్తారు. సహజంగా రాజకీయాలలో ఈ నెంబర్ కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉంటారు.

అలాగే రాజకీయాల్లో వీరు బాగా రాణిస్తారు. అనుకున్నది బలంగా నమ్మి చేస్తారు. వీరు నమ్మనది వారు చేయరు. ఇతరులను కూడా చేయనీయరు. వీరు గొడవలకు వివాదాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ వీరి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే తప్ప సహజంగా వీరు గొడవలకు వెళ్లారు. వారి పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కయ్యానికి కాలు దువుతారు. వీరిని నెమ్మదిగా అడిగితే ఏ పనైనా చేస్తారు. బలవంతంగా చెబితే ఏ పని చేయరు. వీరికి తండ్రి యొక్క ఆశీర్వాదం చాలా ముఖ్యం. తండ్రి మాటను జవదాటకూడదు. ప్రతిరోజు తండ్రి కాళ్లకు నమస్కరించి తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే వీరు సహజంగా ప్రేమకు లొంగుతారు. ఒకవేళ వీరితో హక్కుగాను బలవంతంగానూ చేయించాలి అనుకుంటే అది జరగదు.

Numerology ఈ తేదీలలో పుట్టిన వారు అదృష్ట జాతకులు అనుకున్నది తప్పక జరుగుతుంది

Numerology : ఈ తేదీలలో పుట్టిన వారు అదృష్ట జాతకులు… అనుకున్నది తప్పక జరుగుతుంది…!

Numerology పరిహారాలు

శనివారం నాడు తప్పకుండా తల స్నానం చేయాలి మద్యానికి మాంసానికి విలాసాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆదివారం నాడు సూర్యనారాయణ ప్రార్ధించడం ఆదిత్య హృదయం పారాయణం చేయడం వీరికి జీవితంలో ఆరోగ్యాన్ని విజయాలను ఇస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది