Numerology : ఈ తేదీల్లో పుట్టిన వారికి… ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Numerology : ఈ తేదీల్లో పుట్టిన వారికి… ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు…?

 Authored By ramu | The Telugu News | Updated on :27 July 2025,8:00 am

ప్రధానాంశాలు:

  •  Numerology : ఈ తేదీల్లో పుట్టిన వారికి... ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు...?

Numerology : శాస్త్రం ప్రకారం గ్రహాలను బట్టి జాతకాలను అంచనా వేస్తారు అలాగే సంకేయ శాస్త్రం కూడా పుట్టిన తేదీలను బట్టి వారి జాతకాలను అంచనా వేస్తారు. న్యూమరాలజీ అని కూడా అంటారు. శాస్త్రం లాగానే న్యూమరాలజీ కూడా చాలా ప్రభావితంగా ఉంటుంది. ఇది కూడా వ్యక్తుల జాతకాలను అంచనా వేసి వారి భవిష్యత్తును తెలియజేస్తుంది. పుట్టిన తేదీలు ఆధారంగా చేసుకుని భవిష్యత్తును అంచనా వేస్తారు. న్యూమరాలజీ ప్రకారం తేదీలలో పుట్టిన వారు అదృష్టవంతులు అవుతారని న్యూమరాలజీ నిపుణులు తెలియజేస్తున్నారు. తేదీలలో పుట్టిన వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుందని, ఈ జీవితాంతం కూడా చేతిలో డబ్బులు లేవు అన్న మాటే రాదని.. నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఏ తేదీలలో పుట్టిన వారికి లక్ష్మీ అనుగ్రహం ఉందో తెలుసుకుందాం…

Numerology ఈ తేదీల్లో పుట్టిన వారికి ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు

Numerology : ఈ తేదీల్లో పుట్టిన వారికి… ఎక్కడ అడుగుపెట్టిన డబ్బుకి లోటే ఉండదు…?

Numerology  న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీలను బట్టి

మొరాలజీ ప్రకారం అంటే సంకేయ శాస్త్రంలో పుట్టిన తేదీని బట్టి వ్యక్తిత్వ లక్షణాలను అంచనా వేస్తారు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలకు నవగ్రహాలుగా అది దేవతలని నమ్ముతారు. కుల సంఖ్య 3 ని విస్తరణ, జ్ఞానం అదృష్టంతో ముడిపడి ఉన్న బృహస్పతి గ్రహంచే పాలించబడుతుంది. నేపథ్యంలో ఏ నెలలోనైనా 3, 12, 21 లేదా 30 తేదీలలో జన్మించిన వ్యక్తుల మూలా సంఖ్య 3 అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ తేదీలలో జన్మించిన వారికి అదృష్టం వరిస్తుందని భావిస్తున్నారు నిపుణులు.

మూడవ తేదీలో జన్మించిన వారు : న్యూమరాలజీ ప్రకారం మూడవ తేదీన వ్యక్తులు చాలా ప్రశాంతంగా సామరస్యంగా ఉంటారు ఈ తేదీలలో పుట్టిన వారంటే తండ్రికి చాలా ఇష్టం. పుడుతూనే తండ్రికి అదృష్టాన్ని కలిగిస్తారు. ఎప్పుడూ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ తేదీలలో పుట్టిన ఆడపిల్ల, ఇటు పుట్టింటికి అటూ అత్తారింటికి లక్ష్మీదేవి. ఈ స్త్రీ అడుగు పెట్టిన చోట అదృష్టం ఉంటుంది.ధనానికి లోటు ఉండదు సుఖసంతోషాలతో జీవిస్తారు.

12వ తేదీలో జన్మించిన వారు : 12 వ తేదీన జన్మించిన వారికి లక్ష్మీదేవికి ఇష్టమైన వ్యక్తులు. తల్లిదండ్రులకు అదృష్టాన్ని తీసుకొస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారు వ్యాపార రంగంలో అడుగుపెడితే లాభాలు గనిస్తారు. సమాజంలో కీర్తి,ప్రతిష్టలు వీరి సొంతం ఎప్పుడు వీరికి డబ్బుకు లోటు ఉండదు. ఒకవేళ చేతిలో ఉన్న ఈ డబ్బులే చివరికి అని అనుకుంటే వెంటనే ఆ సమస్య తీరిపోతుంది.ఈ తేదీన పుట్టిన ఆడపిల్లలు ఇంట్లో డబ్బుకు అన్నానికి లోటు అస్సలు ఉండదు.

21వ తేదీలో జన్మించిన వారు : తేదీలో జన్మించిన వారికి అదృష్టం వరిస్తుంది.తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది.చాలా తెలివైన వారు, ఏదైనా పని మొదలుపెడితే ప్రణాళికలను వేసుకుంటారు. తమ కళలను నిజం చేసుకోగలుగుతారు. ఎంత కష్టమైనా సరే ఇష్టపడతారు. ఈ తేదీలలో పుట్టిన ఆడపిల్ల అత్తారింటికి లక్ష్మీదేవి అడుగుపెట్టిన వెంటనే సిరి సంపదలు లభిస్తాయి.

30 తేదీలలో జన్మించిన వారు : 30 తేదీలో జన్మించిన వారికి ఆ ఇంటికి సుఖశాంతులో తీసుకొస్తారు. కష్టజీవులు ఎటువంటి సమస్య వచ్చినా నిరాశ పడరు. ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ తేదీలో పుట్టిన వారు చాలా అందంగా కూడా ఉంటారు.శాంతపరులు. ఈ తేదీలో జన్మించిన వారికి పెళ్లి చేసుకున్న భాగస్వాములకి అదృష్టం బాగా కలిసి వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మూల సంఖ్య మూడు కోసం ఇతర చిట్కాలు : రంగులు: పసుపు నారింజ గులాబీ రంగులను అదృష్ట రంగులుగా పరిగణిస్తారు.
జీవిత మార్గాలు : రాయడం, తన కెరియర్, మాట్లాడడం, కౌన్సిలింగ్ లేదా సృజనాత్మకత,వ్యాపార రంగం, బెస్ట్ ఎంపిక.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది