Nagula Chavithi : అక్టోబర్ 29న నాగుల చవితి ఇలాంటి రోజు మళ్ళీ రాదు సాయంత్రం 8 లోపు ఈ రెండు పనులను చేయండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagula Chavithi : అక్టోబర్ 29న నాగుల చవితి ఇలాంటి రోజు మళ్ళీ రాదు సాయంత్రం 8 లోపు ఈ రెండు పనులను చేయండి…!

Nagula Chavithi : కార్తీక మాసం వచ్చేసింది. ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే కార్తీకమాసం మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ప్రతిరోజుకి కూడా ప్రతిరోజు కూడా దైవ నామస్మరణతో ఓం నమశ్శివాయనే పంచాక్షరి అక్షరంతో అందరూ కూడా ఆ సుమని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కార్తీకమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజ వెలిగించే ప్రతి దీపం. ఎన్నో రకాల కోట్ల ఫలితాలు ఇస్తుంది. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 October 2022,5:00 pm

Nagula Chavithi : కార్తీక మాసం వచ్చేసింది. ప్రతిరోజు కూడా ఒక పర్వదినమే కార్తీకమాసం మొదటి రోజు నుంచి చివరి వరకు కూడా ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. ప్రతిరోజుకి కూడా ప్రతిరోజు కూడా దైవ నామస్మరణతో ఓం నమశ్శివాయనే పంచాక్షరి అక్షరంతో అందరూ కూడా ఆ సుమని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కార్తీకమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో చేసే ప్రతి పూజ వెలిగించే ప్రతి దీపం. ఎన్నో రకాల కోట్ల ఫలితాలు ఇస్తుంది. అలాంటిదే నాగుల చవితి కూడా అక్టోబర్ 29 శనివారం నాగుల చవితి వచ్చింది. ఇది చాలా విశిష్టమైన రోజు ఈ రోజున మీరు ఈ రెండు పనులు చేస్తే చాలు అదృష్టం మీ సొంతమైపోతుంది. నాగుల చవితి రోజున ఏ రెండు పనులు చేస్తే అదృష్టం మీ సొంతమవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం.

ప్రకృతి మానవుని మనుగడకి జీవనాధారమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని, కొండని, కోనని, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటనే దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజలు చేస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందువుల పండుగలో విశిష్టత విశిష్టంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపాముని కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ ఉంటారు.మన భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారంలో ఒకటి నాగుల చవితి నాగుల చవితికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ రోజున ఊరిలో ఉన్న గుళ్ళల్లో ఉన్న పుట్టల్లో కానీ లేదా ఊరి బయట ఉన్న పాము పుట్టలో కానీ పాలు పోస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయడం అనేది ఒక ఆచారమని మన పెద్దలు చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా ఆనందంగా నాగుల చవితి పండుగనే జరుపుకుంటూ ఉంటారు.

October 29 Nagula Chavithi will not come again on a day like this Do two things

October 29 Nagula Chavithi will not come again on a day like this Do two things

పుట్టలో పాలు పోయడానికి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని పుట్టినరోజు కనిపిస్తూ ఉంటాయి. చవితినాడు సర్పాలను పూజిస్తే సర్వరోగ వైవాహిక దాంపత్య దోషాలు గర్భ దోషాలు పోయి ఆరోగ్యవంతులు అవుతారని భక్తులు విశ్వాసంతో పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే కుజదోష, కాలసర్ప దోషానికి అది దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కలహత్ర దోషాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగుల చవితి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ సామాగ్రితో సమీపంలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పూజించడం ఈ పర్వదిన కార్యక్రమం దీపావళి రోజున కాల్చిగా మిగిలిన తపాసులను నాగుల చవితినాడు వెలిగించి పిల్లలు సంబరపడుతూ ఉంటారు.నాగుల చవితి రోజున స్త్రీలు ఉత్సాహంగా ఈ పూజలో పాల్గొంటూ ఉంటారు. కార్తీక శుద్ధ చతుర్దశినాడు దీపావళి వెళ్ళిన నాలుగో రోజున ఈ పండగ వస్తుంది. పుట్టిన బిడ్డలు బ్రతకకపోయినా పిల్లలు కలగకపోయినా నాగ ప్రతిష్ట చేసి పూజించడం సాంప్రదాయం అలా నాగమణితో పుట్టిన సంతానానికి నాగలక్ష్మి అని నాగయ్యని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.

పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో గాదలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితినాడు నాగేంద్రని శివ భావంతో అర్పిస్తే సర్వరోగ పోయి సకల సౌభాగ్యవంతులవుతారని నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకి 9 రంధ్రాలు ఉంటాయి. వాటిని నవరంద్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కూడలిని శక్తి మూల చక్రంలో పాము ఆకారంలో ఉంటుందని యోగ శాస్త్రం చెప్తుంది. ఇది మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామ క్రోధ లోకమోహన్యాలని విశాలని కక్కుతూ మానవులలో సత్వగుణ సంపదను హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా పుట్టలను ఆరాధించి పుట్టిన పాలు పోస్తే తత్వం పొంది అందరూ హృదయాల్లో నివసించే శ్రీమహావిష్ణువుకి తెల్లని ఆదిశేషులుగా మారి శేష పాల్పుగా మారాలని కోరికతో ఈ నాగుల చవితిని చేస్తూ ఉంటారు..

ముఖ్యంగా చెవి బాదలు ఉన్నవారికి ఈ పుట్ట బంగారం పెడితే చెవి బాగా తగ్గుతుందని నమ్మకం కార్తీకమాసంలో వచ్చే నాగుల చవితి రోజున సాయంత్రం వేళలో మీరు గనక ఈ రెండు పనులు చేస్తే చాలు అదృష్టం మీ సొంతమవుతుంది. సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడే ఈ రెండు పనులు చేయమని చెప్పారు. అవేంటంటే. నాగుల చవితి రోజు సాయంత్రం వేళలో 8 గంటల తర్వాత మీరు జంట నాగుల దగ్గరికి వెళ్లి ఆవు నేతితో దీపాన్ని రావి ఆకు మీద వెలిగిస్తే చాలు మీ కోరుకున్న కోరికలు, మీకున్న సంతాన సమస్య అలాగే భార్యాభర్తల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే పుట్టలో పాలు పోసేముందు పుట్టలో పాలు పోయకూడదు. ఆ పుట్టలో పాలు పోయకుండా ఒక మూకిట్లో పాలు పోసి పు ట్ట మీద ఉంచాలి. అలాగే పుట్ట లోపల కూడా గుడ్లు వేయకూడదని చెబుతున్నారు పండితులు..

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది