Father Son : మీకు కొడుకు పుట్టాలంటే మగవాళ్లు అలాంటి వాటికి దూరంగా ఉండాలి..!
Father Son : ఈ మధ్యకాలంలో అబ్బాయిలకు స్ప్రెం కౌంట్ పడిపోతుంది. అంతేకాకుండా వై క్రోమోజోమ్ అనేది తగ్గిపోతుంది అంటున్నారు డాక్టర్లు . దాదాపు 100 మందిని పరీక్షిస్తే వందలో 80 శాతం మందికి వై క్రోమోజోమ్స్ తక్కువగా ఉంటుంది అని .. 20 శాతం మందికి మాత్రమే పర్ఫెక్ట్ గా ఎక్స్-వై క్రోమోజమోస్ కౌంట్ కరెక్ట్ గా ఉంటుందని డాక్టర్స్ చెబుతున్నారు.. అమ్మాయిలలో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్‌స్ ఉంటుంది . అబ్బాయిలలో ఎక్స్ – వై క్రోమోజోమ్ ఉంటుంది . ఎక్స్ – వై క్రోమోజోమ్ కలిస్తేనే కొడుకు పుడతారు. ఎక్స్ ఎక్స్ కలిస్తే కూతురు పుడుతుంది.

Father Son : మీకు కొడుకు పుట్టాలంటే మగవాళ్లు అలాంటి వాటికి దూరంగా ఉండాలి..!
Father Son : అలా చేయకండి..
మగవాళ్లు ఈ రోజుల్లో ఉద్యోగాల టెన్షన్లో పడి ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం లేదు. అదే విధంగా పెరిగిపోతున్న ఫాస్ట్ కల్చర్ కి బయట ఫుడ్ ఎక్కువగా తింటూ రావడం ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ ఉండటం.. బాగా నూనెలో వేయించిన పదార్థాలు తినడం. బర్గర్స్.. పిజ్జాస్ రకరకాల చైనీస్ ఫుడ్ లను అలవాటు చేసుకోవడం ద్వారా వాళ్ల బాడీలో వై క్రోమోజోమ్‌స్ కౌంట్ పడిపోతుంది అట.
బేకరీలో దొరికే ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ పడిపోతుంది అంటున్నారు డాక్టర్లు. బేక్ చేసిన ఫుడ్ ఏది కూడా తినకూడదు అని పచ్చిగా రాఫుడ్ తింటేనే హెల్త్ కి మంచిది అని…ఆల్కహాల్ .. స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న ప్రతి ఒక్కరికి స్పెర్మ్ కౌంట్ రోజు రోజుకి పడిపోతూనే ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఎవరైతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నారో ఆడవాళ్లు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వాలి అని వై క్రోమోజోమ్స్ పడిపోతే కొడుకు పుట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి అని వై క్రోమోజోమ్‌స్ పెరగాలి అంటే హెల్త్ డైట్ కంపల్సరీ అని డాక్టర్లు తేల్చేస్తున్నారు .మరి ఇది చదివాక అయిన మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి.