Pushya Nakshatra : పుష్య నక్షత్ర యోగం నాలుగు రాశుల వారికి కోటీశ్వరులను చేస్తుంది…?
ప్రధానాంశాలు:
Pushya Nakshatra : పుష్య నక్షత్ర యోగం నాలుగు రాశుల వారికి కోటీశ్వరులను చేస్తుంది...?
Pushya Nakshatra : 2025లో జనవరి 14వ తేదీన సూర్యభగవానుడు తన మారుడైన శనిరాశిలోకి ప్రవేశించినాడు. శని రాశి మకర రాశిలోకి ఈసారి చాలా ప్రాధాన్యతల సంచరించుకుంది. పుష్య నక్షత్రం యుక్తంగా సూర్య సంచారం నుంచి జరగడం వల్ల పుష్ప నక్షత్ర యోగం ఏర్పడుతుంది.
Pushya Nakshatra పుష్య నక్షత్ర యోగం
నక్షత్ర యోగము జనవరి 15వ తేదీన 10.17 నిమిషాలకు మొదలయి ఉదయం 10.28 నిమిషాలకు ముగుస్తుంది. పుష్య నక్షత్ర యోగంతో కొన్ని రాశులు వారు అదృష్టరాశులుగా మారుతున్నారు. నక్షత్ర యోగం ఉన్నవారు లబ్ధిని పొందే ఆ రాశులు వివరాలు తెలుసుకుందాం. zodiac signs
కర్కాటక రాశి : పుష్య నక్షత్ర యోగం కర్కాటక రాశి జాతకులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ శని దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. లో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుంటారు. ఏం సమయంలో మీకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉద్యోగాలు చేసే వారికి ఉన్నతాధికారులు నుంచి ప్రశంసలను అందుకుంటారు. శుభకార్యాలతో ఇల్లు సంతోషంగా మారుతుంది.
తులారాశి : ఈ రాశి జాతకులు పుష్య నక్షత్ర యోగంతో కారణంగా తులా రాశి వారు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. ఈ సమయంలో వృత్తి వ్యాపారాల్లో విజయాలను అందుకుంటారు. కొత్త ఆర్థిక రాబడి వస్తుంది. డబ్బులు నువ్వు ఆదా చేస్తారు. పుణ్యాహ కార్యకలాపాలలో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తులా రాశి వారికి జీవితం భాగస్వామితో చాలా సంతోషకరంగా గడుపుతారు.
మకర రాశి : మకర రాశి వారు పుష్య నక్షత్ర యోగం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. ఇప్పటినుంచో పూర్తికానీ పనులు పూర్తి చేసుకుంటారు. శని అనుగ్రహం వల్ల చేపట్టే ప్రతి పని విజయవంతం అవుతుంది. ఎప్పటినుంచి ఆగిపోయిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక్కసారి ఉద్యోగ అవకాశాలు అన్నీ వచ్చి పడతాయి. చేసే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి.
కుంభరాశి : కుంభ రాశి వారు పుష్య నక్షత్ర యోగము ఉండటం వల్ల ఫలవంతంగా మారుతుంది. శని అనుగ్రహం వల్ల చేపట్టే ప్రతి ఒక్క పని విజయం అవుతుంది. ఎప్పటినుంచి ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. శత్రువుల పైన విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది.