Salt : ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేస్తే.. దరిద్రాలు పోయి ఆర్థిక స్థిరత్వం కలుగును.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Salt : ఉప్పుతో మీ ఇంట్లో ఇలా చేస్తే.. దరిద్రాలు పోయి ఆర్థిక స్థిరత్వం కలుగును..

 Authored By mallesh | The Telugu News | Updated on :9 February 2022,7:00 am

Salt : ఇంటిలోపల పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ఇది అది చేయాలని పెద్దలు చెప్తుంటారు. అలా పెద్దలు చెప్పిన పనులు చేసిన తర్వాత ఫలితాలు వస్తే వారు చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇంటి లోపల నెగెటివ్ ఎనర్జీ రాకుండా ఉండేందుకుగాను కేవలం పాజిటివ్ ఎనర్జీ ప్రివెయిల్ అయి ఉండేలా ఎటువంటి పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇంటిలోపలికి వెలుతురు పడేలా ఎప్పుడూ జాగ్రత్త పడాలని పెద్దలు చెప్తుంటారు. అందుకుగాను కిటికీలు చక్కగా తెరచే ఉంచాలని వివరిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇంటి లోపలి నెగెటివ్ ఎనర్జీ బయటకు పోయేందుకుగాను ఇలా చేయండి. ఉప్పును తీసుకుని ఇంటి లోపల ఉన్న అన్ని గదుల్లో అలా వేసి ఉంచాలి.

ఆ తర్వాత 48 గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఆ ఉప్పును తుడిచేయాలి. అలా చేస్తే కనుక ఇంటి లోపలి నుంచి నెగెటివ్ ఎనర్జీ బయటకు పోతుంది. అలా మీ ఇంటి లోపలికి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది.చాలా మంది ఇంటి లోపలికి గాలి రాకుండా ఉండేందుకుగాను కిటికీలు, తలుపులు మూసేసి ఉంచుతారు. కానీ, అలా చేయడం వలన మీ ఇంటిలోనికి ఫ్రెష్ ఎయిర్ రాదు. కిటికీలను ఎప్పుడూ తెరిచి ఉంచడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ మీ ఇంటి లోనికి ప్రవహిస్తుంటుంది. మీ ఇంటి నుంచి నెగెటివ్ ఎనర్జీ కంప్లీట్ గా పోయి పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఉండిపోతుంది.

salt will bring postive energy to your home

salt will bring postive energy to your home

Salt : ఉప్పుతో ఇలా చేయండి..

ఇకపోతే ఇంటి లోపల విరిగిపోయిన వస్తువలు అస్సలు ఉండనీయొద్దని సంగతి అందరికీ విదితమే.అలా విరిగిపోయిన వస్తువులు ఉంచడం వలన మీ ఇంటి లో నెగెటివ్ ఎనర్జీ ఉండిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే ఎప్పటికప్పుడు విరిగిన వస్తువులను బయట పడేయాలి. ఇంటి లోపల మంచి సువాసన వచ్చేటువంటి అగరబత్తిని వెలిగించి ఉంచాలి. అలా చేస్తే కనుక ఇంటి లోనికి పాజిటివ్ ఎనర్జీ చక్కగా వస్తుంది. సాంబ్రాణి వేయడం కూడా చేస్తుండాలి. తద్వారా మీ ఇంటి లోనికి సానుకూల శక్తి మాత్రమే వస్తుంది. ఈ చిట్కాను ఫాలో అవడం వలన చక్కటి ఉపయోగాలుంటాయని చాలా మంది గృహిణులు చెప్తుంటారు కూడా.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది