Vruchika Rasi 2023 : వృశ్చిక రాశి వారి గొప్పతనం తెలిస్తే నోరేళ్లబెడతారు…!!
Vruchika Rasi 2023 : వృశ్చిక రాశి వారి గొప్పతనం తెలిస్తే నోరెళ్ళబెడతారు… వృశ్చిక రాశి వారి గురించి ఇంకా ఎవరికి తెలియని కొన్ని కీలక విషయాల గురించి ఈరోజు మనం క్లియర్ గా తెలుసుకుందాం.. రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది లక్షల రీత్యా ఈ వృశ్చిక రాశి వారు స్థిరమైన వారిగా ఉంటారు. అంటే వీరి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అంచనాలు కానీ నిర్ణయాలు కానీ ధోరణి వీధిలో మనకు పెద్దగా కనిపించదు. ఇక వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు.. ఇతరులు చూడగానే వారికి కష్టాలను కూడా వీళ్ళతో పంచుకోవాలని అనుకుంటారు. వృశ్చిక రాశి వారు ఎక్కువ మందితో మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు మనసులో సిద్ధంగా ఉంటారు. వేడుకలు విలాసాలు వీరు జీవితంలో ముఖ్యమైన భాగాలు. వృశ్చిక రాశి వారు ఇక పెద్దవాళ్ళని స్నేహితులని ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు.. వృశ్చిక రాశి వారికి దేవుడు మీద లోతైన నమ్మకం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడరు. ముందుకు సాగిపోతూ ఉంటారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలుపెడతారు. ఇక ఈ రాశి వారి అదృష్ట రంగులు, గోధుమ, ఎరుపు, పసుపు ఇంకా తెలుపు కూడా ఈ రంగుల దుస్తులను కనుక ధరించడం వల్ల వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 3,7 మరియు తొమిది అయితే నాలుగు, ఐదు, ఆరు మాత్రం ఆ శుభసంఖ్యలు ఉదాహరణకి 3,7,9 వీరి అదృష్ట సంఖ్యలు కనుక ఈ తేదీల్లో ఏ పని మొదలు పెట్టిన విజయవంతం అవుతుంది.
సోమవారం మంగళవారం గురువారం ఈ రాశులు కూడా అంటే ఈ వారాలు కూడా వృశ్చిక రాశి వారికి చాలా శుభప్రదమైన రోజులు. ఈ రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన కొత్త పనులు ఏమైనా ఉండి అవి మొదలు పెడితే గనుక మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. ఇక సోమవారాల్లో శివరాధన చేయండి. ఇలా చేస్తే మీజీవితానికి ఇంకా మీ కుటుంబ సభ్యులకి మీతో పాటు ఉన్న వారందరికీ కూడా మంచి కలుగుతుంది. ఇక దీంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన అనేది మీకు చాలా వరకు కీలకంగా కలిసి వస్తుంది. ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి పాలతో అభిషేకం చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యఫలం లభిస్తుంది.