Ugadi Festival : ఉగాది రోజు పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకండి… ఇస్తే కష్టాలు తప్పవు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ugadi Festival : ఉగాది రోజు పొరపాటున కూడా ఈ వస్తువులు ఎవరికి ఇవ్వకండి… ఇస్తే కష్టాలు తప్పవు…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 March 2023,7:00 am

Ugadi Festival : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ముఖ్యంగా ఈ ఉగాదిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో చాలా వైభవంగా జరుపుకుంటారు. ఉగాది పండుగ ఎప్పుడొస్తుందని మామిడి పళ్ళు వేప చిగురులు ఎదురుచూసినట్లుగా.. ఇక్కడ ప్రాంతాల వారు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈ ఉగాదిని అన్ని రాష్ట్రాల్లో ఒకేలా పిలవరు. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో యుగాది అని కొన్ని రాష్ట్రాల్లో పట్టుకోవాలని కొన్ని రాష్ట్రాలంటే పుత్తా అని ఇక మరికొన్ని రాష్ట్రాలతో పిలుస్తూ ఉంటారు. మన తెలుగు వాళ్ళైతే ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. అంతేకాకుండా రుచికరమైన ఉగాది పచ్చడి కూడా చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా తెలిసో తెలియకో ఈ వస్తువులను మీ చేతి నుండి గనక ఎవరికైనా ఇస్తే

significance of ugadi festival 2023

significance of ugadi festival 2023

ఇక ఆ సంవత్సరమంతా మీరు బాధపడుతూనే ఉంటారు.మన చేతుల్లో నుంచి ఉగాది రోజున కొన్ని వస్తువులు ఇవ్వకూడదు అన్నమాట. ఉగాది రోజున ఇవ్వకూడని వస్తువులు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం… ఉగాది పండుగ రోజున చీపురుని మాత్రం ఎవ్వరికి ఇవ్వకూడదు.. బహుమతిగా గాని దానంగా గాని పక్కింటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఇమ్మని చెప్పిన సరే ఎవరికీ దానంగా ఇవ్వకూడదు.. కొంతమంది ఇళ్లలో పనివాళ్ళు ఊడుస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మన చీపురు తీసుకొని ఉడిస్తే గనక ఆ సంవత్సరమంతా ఏమి జరగకపోగా కొత్త సమస్యలు వస్తూఉంటాయి. లక్ష్మీదేవి కటాక్షం వస్తుందని ఉదయాన్నే నిద్ర లేవగానే కనిపిస్తే చాలా శుభమని భావిస్తూ ఉంటాం. అలాంటి చిపీరుని మాత్రం ఉగాది రోజున ఎవరికి దానంగా గాని మరి ఏ రకంగా అయినా గాని ఇవ్వడం మంచిది కాదు..

అంతే కాకుండా ఇంకోటి ఏంటంటే కొబ్బరి నూనె మామూలుగానే నూనెలు ఎవరు ఈ ఉగాది రోజున మాత్రం కొబ్బరినూనె మీరు రాయకండి ఎవరికి ఇవ్వకండి.. మన ఇంట్లో వాళ్లకి మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు రాసుకోవచ్చు. పొరపాటున కూడా ఈ కొబ్బరినూనె దానం చేయడం గాని ఇవ్వడం గాని చేస్తే ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. భార్య భర్తల మధ్య ముఖ్యంగా గొడవలు వస్తూ ఉంటాయి. ఉగాది పచ్చడి కోసం అంతా వారికి మీకు గొడవలు జరుగుతూనే ఉంటాయి. మనశ్శాంతి ఉండదు. మన ఇంట్లో కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆహారం అస్సలు పంచకండి. మంచి ఆహారం పంచుకోండి. ఉగాది రోజున కానీ పాడుఅయిపోయిన ఆహారం ఈ కూర రెండు మూడు రోజుల నుంచి ఫ్రిడ్జ్ లోనే ఉంది. ఎవరికైనా ఇచ్చేస్తే పోతుంది. అని అనుకుంటే దాన్ని దానం చేస్తే మనల్ని మనశాంతి లేకుండా మన బ్రెయిన్ అనేది ఏదైతే మనకి

Ugadi 2021: All You Need to Know About the Spring Festival

రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఉన్నాయో అవి అక్కడితో ఆగిపోతాయి. బాగా గుర్తుంచుకోండి. ఉగాది రోజున చిరిగిన వస్తువులు, చిరిగిన పుస్తకాలు విరిగినటువంటి వస్తువులు అలాగే చీపురు ఇలాంటి వస్తువులు గనుక ఉగాది రోజున దానంగానే బహుమానంగానే చేసినట్లయితే ఎన్నో పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మరియు ఉగాది రోజున ఎందుకు ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. అంత మంచి ఉండగా ప్రత్యేకత ఏంటి అసలు ఉగాది ఇప్పుడు తెలుసుకుందాం.. జనవరి మొదటి తేదీన కొత్త సంవత్సరంగా భావిస్తే మన తెలుగు ప్రజలు మాత్రం ఉగాది రోజున కొత్త సంవత్సరంగా మొదలుపెడతారు. ఇంకా చెప్పాలంటే వసంత మాసంలో వచ్చే ఈ పండుగకి ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. జరిగిందని మన పురాణాలలో ఉంది. ఆ రోజున బ్రహ్మ సృష్టిని అంత సృష్టించాడని ప్రజలు మాత్రం బలంగా నమ్ముతుంటారు

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది