Somvati Amavasya : నేడు సోమవతి అమావాస్య …30 ఏళ్ల కొకసారి విశిష్ట తిథి ..పితృ దోషాన్ని తోలగించుకొనుటకు ఇలా చేయండి ?
Somvati Amavasya : ఈ సంవత్సరం సోమవతి అమావాస్య మే నేలలో 30 వ తారికునా వచ్చింది. సోమవారం నాడు ఈ అమావాస్య రావడం వలన సోమవతి అమావస్య అని పేరు వచ్చింది . ఇదే రోజున శని దేవుడు పుట్టిన దినంగా జరుపుకుంటారు . 30 ఏళ్ల కొకసారి వచ్చే ఈ అమావాస్య రోజున పూజలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి . ఈ సోమవతి అమావాస్య రోజున పితృ దోషం ఉన్నవారు కొన్ని పరిహరాలు చేసుకొవడం వలన దోషనివారణ చేసుకొవచ్చు . సోమవతి అమావాస్య రోజున కొన్ని మంచి పనులు చేయడం వలన పితృ దోషంను నివారించవచ్చు . అలాగే ఈ రోజున వేకువజామున లేసి చల్లటి నీరుతో స్థాన్నం చేసి .
ఉతికిన బట్టలను కట్టుకొని . మన పితృ దేవతల అనుగ్రహంను పోందుటకు పిండ ప్రధానాలు అర్పిస్తే వారు శాంతించి వారి దీవేనలు మనకు ఎల్లప్పుడు ఉంటాయి . పితృ దోషం నుండి మనకు విముక్తి కలుగుతుంది. ఈ రోజున బ్రాహ్మనులకు మరియు పేదవారికి ఏదైనా తినడానికి ఆమరంను దానం చేయండి. అలాగే మరి కొంతమంది బ్రాహ్మనులకు దక్షణం ఇవ్వాల్సి ఉంటుంది . ఈ రోజు ఏదైన స్వయంగా వండిన ఆహరంను దానంచేస్తే మంచి జరుగుతుంది. ఇంకా ఆవులను దానం చేయండి . అన్ని దానలలో కేల్లా గోధానం కూడా గోప్పది . ఎండాకాలంలో దారిన పోయే బాటసారులకు చలివేంద్రాలను ఏర్పాటుచేయండి.
సోమవతి అమావాస్య రోజున ముఖ్యంగా మర్రీ చెట్టును పూజించాల్సి ఉంది. ఎందు కంటే ఈ చేట్టులో త్రీముర్తులు అనగా బ్రహ్మ ,విష్టు , మహేశ్వరుల సహ ముకోటి దేవతలు ఈ మర్రీ చెట్టులో కొలువై ఉంటారని నముతారు. కావునా సోమవతి అమావాస్య రోజున తప్పకుండా మర్రి చెట్టును పూజించడం వలన పితృ దోషం తోలగిపోతుంది . ( పైన రాసిన సమాచారం కేవలం నమ్మకం మీద ఆదరపడి ఉంటుంది . దినికి శాస్త్రియ ఆధారాలు లేవు . మానవుల నమ్మ్ కాన్ని ఆసక్తిని ఉద్దేశించి ఇక్కడ తెలుపబబినది .నిజానికి శాస్త్రీయంగా ఆదారాలు లేవు .