Zodiac Sign : ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారు… ఆ రాశులు ఇవే..!
ప్రధానాంశాలు:
Zodiac Sign : ఈ నెల డిసెంబర్ 15వ తేదీ నుంచి 10 సంవత్సరాల పాటు చక్రం తిప్పబోతున్నారు... ఆ రాశులు ఇవే..!
పవిత్రమైన కార్తీక మాసం పూర్తి చేసుకున్న తర్వాత, మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం. ఈనెల 15వ తేదీన మార్గశిర పౌర్ణమిని జరుపుకోవాలని. అలాగే అదే రోజున శుక్రుడు, శని దేవుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అంతేకాకుండా ఆ రోజు కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. వీటి ప్రభావం మొత్తం 12 రాశులపై పడుతుంది. దీనివల్ల కొన్ని రాశులు మంచి లాభాలను, మరి కొన్ని రాశులు సాధారణ లాభాలు కలుగుతాయి. అత్యద్భుతంగా లాభాలను పొందబోయే రాశుల వివరాలు తెలుసుకుందాం…..
Zodiac Sign కుంభ రాశి
ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. గతంలో ఈ రాశులు నిలకడ లేని జీవితాన్ని గడిపారు. ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచుకుంటారు. అంతే కాకుండా శుక్రుడు దయతో విలాసాల మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. రుణాల నుంచి విముక్తి కలుగుతుంది. అప్పుడు ఇచ్చే స్థాయిలో ఉంటారు. తీసుకుని స్థాయికి దిగజారు.
మీన రాశి
ఆస్తులు విషయంలో కోర్టులో నలుగుతున్న కేసులపై తీర్పులు అనుకూలంగా వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామితో కొంతకాలంగా ఉన్న గొడవలన్నీ సమసిపోతాయి. వీరి ఇరువురు చాలా అన్యోన్యంగా జీవిస్తారు. మీ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెడతారు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు.
కర్కాటకం
వివాహితులకు వివాహం కుదురుతుంది. అలాగే వివాహం అయిన వారి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ఇది జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. సమస్యలన్నిటికీ సమయంలోనే ఒక పరిష్కారం దొరుకుతుంది. అన్ని వ్యాపారాల కన్నా స్థిరాస్తి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నారు కొత్త వారితో సంబంధాలు ఏర్పడి మీకు లాభాలను తెచ్చి పెడతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి మొండి బకాయిలు వసూల్ అవుతాయి. మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి. మీ దగ్గర డబ్బులు తీసుకుని ముఖం చూపించని వారు ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. సోదరులతో ఏర్పడిన ఆస్తి తగాదాలన్నీ ఈ సమయంలో తీరిపోతాయి. అందుకు మార్గశిర పౌర్ణమి కారణం.