Shravana Masam : ఈరోజు శ్రావణమాసం చివరి రోజు.. పొలాల అమావాస్య… స్నానం చేసే నీటిలో ఇది వేసి చేస్తే పాపాలు తొలగుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shravana Masam : ఈరోజు శ్రావణమాసం చివరి రోజు.. పొలాల అమావాస్య… స్నానం చేసే నీటిలో ఇది వేసి చేస్తే పాపాలు తొలగుతాయి…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 September 2023,6:00 pm

ఈరోజు శ్రావణమాసం చివరి రోజు.. పోలాల అమావాస్య.. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుంటే చాలు. ఏడు జన్మల దరిద్రం పోయి కుబేరులు అవుతారు. మరి పోలాల అమావాస్య రోజు ఏ విధమైనటువంటి స్నానం చేయాలి. ఏ పదార్థం స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. పోలాల అమావాస్య ప్రాముఖ్యత ఏంటి అని విశేషాలు తెలుసుకోబోతున్నాం.. ఇలాంటి శక్తివంతమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకునే స్నానం చేస్తే ఆ నీటి ద్వారా సమస్త పాపాలు పోవటమే కాక ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. జన్మజన్మల దరిద్రం పోతుంది. జన్మ ధన్యమవుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎలాంటి పదార్థాన్ని స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. ఆ స్నానం చేయడం వల్ల ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా ఆ పోతుంది.

మరలా పోయి మీకు పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అత్యంత శక్తివంతమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలి. అనే రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.. శ్రావణమాసం చివరి రోజు పొలాల అమావాస్య ఈ అమావాస్య ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి రోజూ అమావాస్యని పౌర్ణమిని సహజంగా సూయీదులు అని పిలుస్తూ ఉంటారు. దీన్ని అందులోనూ అమావాస్యను అసుమతిధిగా పిలుస్తుంటారు. ఈ రోజు ఎటువంటి పనిలో మొదలుపెట్టరు. అలాగే ఏ పుణ్యకార్యాలు కూడా ఈ అమావాస్య రోజు చేయరు. ఈ పోలాల అమావాస్య రోజు పితృదేవతల దీవెన ఉంటే ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి పితృదేవతలకు తర్పడాలోదలడం అలాగే పితృదేవతల పేరు మీద దానధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉండాలి.

Today Last Day Shravana Masam 2023 month as well as the Amavasya also

Today Last Day Shravana Masam 2023 month as well as the Amavasya also

అలా ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఇంట్లో గొడవలు చికాకు పోయి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అనారోగ్యాలు తొలగింప చేసుకోవడానికి ఇది అద్భుతమైనటువంటి పరిహారం చెప్పాలి. అయితే ఈ శక్తివంతమైన ఈ పోలాల అమావాస్య రోజు స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు.. ఎన్నో రెట్లు పుణ్యం అనేది లభిస్తుంది. అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది అని చెప్పుకోవచ్చు.. నీళ్లు పట్టుకుని ఆ నీళ్లలో చిటికెడు రాళ్ళ ఉప్పును వేసుకుని చిటికెడు పసుపు వేసి అలాగే చిటికెడు పసుపు కర్పూరం కూడా వేసి స్నానం చేసినట్లయితే గనుక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది.

నదీ పరివాహక ప్రాంతాల దగ్గర ఎవరైతే నివసిస్తున్నారో వారు ప్రవహించే నీరు తీసుకుని వచ్చి ఆ నీళ్లలో కనుక ఈ రాళ్ల ఉప్పును, చిటికెడు పసుపు చిటికెడు పసుపు కర్పూరం వేసే స్నానం చేస్తే మరీ మంచిది. ప్రవహించే నదుల దగ్గర నివాసం లేని వారు ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఈ చిటికెడు పసుపు, చిటికెడు రాళ్ళ ఉప్పు, చిటికెడు పచ్చ కర్పూరం వేసుకొని అన్ని జలాలు ఈ బకెట్ లోనే ఉన్నాయి అనుకుని స్మరణ చేసుకుని కనుక స్నానం చేసినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది సిద్ధిస్తుంది. మీ ఇంట్లోనూ ఒంట్లోనూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంత పోయి పాజిటివ్ ఎనర్జీ సంతరించుకుంటుంది

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది