Devotional : ఎక్కువగా పూజలు చేసే వారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Devotional : ఎక్కువగా పూజలు చేసే వారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :27 April 2023,8:00 am

Devotional : పూజలు ఎక్కువగా చేసే వారికి దౌర్భాగ్యం ఇంకా దుఃఖం ఎందుకు మిగులుతున్నాయి. అని నిజం తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. అసలు దీనికి సంబంధించిన నిజాన్ని ఆ శ్రీ మహా విష్ణువు నారదరితో ఏం చెప్పారు. ఇది ఖచ్చితంగా నిజమా అనిపిస్తుంది మరి ఈ వివరాలను తెలుసుకోవాలంటే నారద ముని ఇలా స్వామి ఎందుకు ఎక్కువగా భజనలు పూజలు చేస్తూ ఎప్పుడూ నీ నామస్మరణ లోనే ఉండేవాడికి నువ్వు ఎందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు కొంతమందిని మనం చూసినప్పుడు ఎప్పుడూ కనీసం గుడి కైనా వెళ్ళరు. ఒక అగరబత్తి వెలిగించరు. ఎవరికి ఏ దానాలు చేయరు కనీసం ఎవరికి సహాయం కూడా చేయరు. మరి అలాంటి వారు మాత్రం చాలా సంతోషంగా ఎందుకు ఉంటున్నారు. అని చెప్పి శ్రీమహావిష్ణువుని నారద మహర్షి అడిగారు. కొంతమంది అయితే మేము సోమవారం చేస్తున్నాం.

ఏకాదశి చేస్తున్న ఇంకా చాలా చాలా పూజలు చేస్తూ ఉన్నా కూడా ఎల్లప్పుడూ నీ యొక్క నావస్మరణ లోనే ఉన్నా కూడా నువ్వు ఎందుకు దుఃఖాన్ని ఇస్తున్నావు స్వామి అని నారదులు ప్రశ్నించినప్పుడు స్వామి చెప్పారు. అప్పుడు స్వామి ఆరదుడుతూ నారద నువ్వు మనిద్దరం కలిసి బ్రాహ్మణ వస్త్రాలు ధరించి అలా తిరగడానికి వెళ్దాం రమ్మని పిలిచారు. అప్పుడు శ్రీమహావిష్ణువు ఇంకా నారదుల వారు బ్రాహ్మణ వస్త్రాలు అలా పెరగడానికి నగర పర్యటనకు వెళ్లారు. అలా వెళుతూ వెళుతూ ఒక పెద్ద కుబేరుని ఇంటిని చూసారు. ఆ ఇంటిని చూసి చాలా పెద్ద బంగ్లా ఉంది. ఈ బంగ్లా లోకి వెళ్లి మనం మన యొక్క సందేహానికి సమాధానాన్ని పొందుదామని భగవంతుడు అన్నాడు. ఇక ఆ భవంతు వెళ్లి విష్ణు భగవానుడు ఇలా అన్నాడు. తినడానికి ఏమైనా ఇస్తారా.. అని అడగగా నారదుడు బిక్షాత్ దేహి అంటారు.

Why do those who worship a lot remain in misery and sorrow

Why do those who worship a lot remain in misery and sorrow

ఇక ఆ కుబేరుడు బయటకి వచ్చి ఏంటి అని అడిగాడు మాకు ఆకలిగా ఉంది ఏదైనా తినడానికి ఇవ్వండి. అని అడగ్గాని ఆ కుబేరుడు మీ బాబు సేము ఏమైనా ఇక్కడ దాచి పెట్టారా ఇవ్వండి అని చెప్పి అంతా అజయ్ తో అడుగుతున్నారు. ఏదో మా సొమ్ముకుంది అన్నట్టుగా అని చెప్పి అంటాడు. ఆ కుబేరుడు వెళ్ళు వెళ్ళు అని అనేసరికి ఇక బికారులకు బిక్షం అడుగుతున్నాం. అని చెప్పి అంటారు. శ్రీమహావిష్ణువు చేతుల్ని పట్టుకుని శ్రీమహావిష్ణువుని వెనుకకు తీసుకువచ్చాడు. వెనక్కి తీసుకొచ్చి ఆ కుబేరుడు ఎంత అవమానం చేశాడు. అతని మీద ఏమీ అనలేదు మీరు అతన్ని శపించండి. అని కోరాడు ఆ కోరిక కోరగానే శ్రీమహావిష్ణువు రెండు చేతుల్ని ఎత్తి మీకు నాలుగు వైపుల నుంచి దానం పెరగాలి. నీ వ్యాపారం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. నీకు సంపద పెరగాలి. అని ఇవ్వరాన్ని తొలగించి వారు చనిపోయిన తర్వాత అంటే మార్గాన్ని సుఖం చేస్తూ ఉంటాను. అందుకే ఉన్న వాళ్ళకి ఇంకా ఇంకా సంతోషం ఆనందం వస్తూ ఉంటుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది