Zodiac Sign : బృహస్పతి నక్షత్రం ఈ రాశులలో సంచరిస్తూ… ఇక కష్టాలు తప్పవు అంటున్న శని…?
ప్రధానాంశాలు:
Zodiac Sign : బృహస్పతి నక్షత్రం ఈ రాశులలో సంచరిస్తూ... ఇక కష్టాలు తప్పవు అంటున్న శని...?
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంది. టెలిగ్రాము కర్మ ఫలాలను బట్టి, క్రమశిక్షణలో పెట్టుటకు శని భగవానుడు జీవితంలోకి వస్తాడు. 2024 డిసెంబర్ నెలలో శని బృహస్పతి నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించే సంచారం సాగిస్తుంది. పూర్వభద్ర నక్షత్రంలో రక్షణ సంచారం కారణంగా ద్వాదశరాశుల వారికి సానుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాడు.
Zodiac Sign పూర్వపాద్ర నక్షత్రంలోకి శని భగవానుడు
శని భగవానుడు క్రమశిక్షణకు మారుపేరు. అయినా కర్మ ఫలాలకు అధిపతి. మనం చేసిన కర్మ ఫలాలను బట్టి మనకు తిరిగి అందుతాయి. ఈ నా సహనానికి మారుపేరు, శని పూర్వభద్ర నక్షత్రం లోకి సంచారం చేయటం వల్ల కొన్ని రాశుల వారికి కష్టాలను, మరి కొన్ని రాసిన వారికి నష్టాలను చవిచూస్తారు. మరి ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి : ఈ కర్కాటక రాశి వారికి శని యొక్క సంచారం ద్వారా పూర్వమతా నక్షత్రం కారణంగా కర్కాటక రాశి వారికి కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు త్రీవ్రమైన కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఊహించని ఘర్షణలు, ఉద్రిక్తలు,అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం అంత చాలా కష్టంగానే ఉంటుంది. కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
సింహరాశి : సింహ రాశి వారు శని పూర్వభద్ర నక్షత్రలో సంచారం కారణంగా రాశి వారికి అన్నీ సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సింహ రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఉత్పన్న మవుతాయి. కుటుంబ సభ్యుల మధ్య,స్నేహితుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. శని ప్రభావం చేత సింహ రాశి వారికి వచ్చే కష్టాలు ఎదుర్కోవాల్సిన సమయం, సమయంలోన సింహరాశి వారు చాలా ప్రముత్తంగా ఉండాలి.
మకర రాశి : మకర రాశి పూర్వభద్ర నక్షత్ర సంచారం కారణంగా మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనున్నాడు. మకర రాశి వారికి ఈ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. వీరి ఆరోగ్యంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. తి పరమైన వ్యాపారాలలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ దాని ధైర్యంగా ఎదుర్కొనుటకు ప్రిపేర్ అయి ఉండాలి. అనుకోకుండా ఖర్చులు వచ్చి పడి ఇబ్బందులు పడతారు.