
Anchor Pradeep also leaving etv Dhee Show
Dhee Show : ఈ టీవీ లో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షో కు గత నాలుగైదు సంవత్సరాలుగా మంచి రేటింగ్ వస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ గా ప్రదీప్ టీం లీడర్ లుగా సుధీర్, రష్మీ, ఆది వంటి వారు ఉండటం వల్ల గత సీజన్ లకు అద్భుతమైన రేటింగ్ రావడం తో పాటు నిర్వాహకులకు మంచి ఆదాయం కూడా వచ్చిందని.. అంతే కాకుండా అందులో కంటెస్టెంట్స్ కి బయట మంచి పేరు కూడా దక్కిందని టాక్ వినిపిస్తోంది. కానీ ఈ సారి మాత్రం కంటెస్టెంట్స్ కు మాత్రమే కాకుండా ఏ ఒక్కరికి కూడా పెద్దగా పేరు వచ్చే అవకాశం కనిపించడం లేదు.ఎందుకంటే షో కు ఏమాత్రం రేటింగ్ రావడం లేదు. దానికి ప్రధాన కారణం ఢీ ఈ సీజన్ నుండి సుధీర్ మరియు రష్మీ ల ను తొలగించడం జరిగింది.
ఆది కొనసాగుతున్నప్పటికీ ఆయనకు సరైన జోడి లేకపోవడంతో ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన అఖిల్ మరియు టీవీ నటుడు రవి కృష్ణ ఇంకా కొంత మంది ని తీసుకు వచ్చి కామెడీ చేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఎపిసోడ్ లో కూడా ఆది పై చెయ్యి సాధిస్తూ అఖిల్ మరియు రవి కృష్ణ లపై కామెడీ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా అఖిల్ ని దారుణంగా అవమానిస్తూ కామెడీ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి.అఖిల్ ఇలాంటి కామెడీ కి ఎలా ఒప్పుకున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అఖిల్ ఈ షో లో మూడు నాళ్ళ ముచ్చట అన్నట్లుగా అయ్యింది.
akhil jump from etv dhee dance show he is now biggboss ott
అతడు బిగ్ బాస్ ఓటీటీ కి వెళ్లి పోయాడు. బయటకు వచ్చేసి ఇప్పటికే బిగ్బాస్ డిజిటల్ ప్లాట్ఫారంపై సందడి చేస్తున్నాడు. బిగ్ బాస్ ఓటీటీ లో అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. గతంలో రన్నరప్ గా నిలిచిన తను ఈసారి కచ్చితం గా విజేతగా బయటికి వెళ్తాను అంటూ ధీమాగా చెబుతున్నాడు. అఖిల్ కు పోటీ ఇచ్చేందుకు హౌస్ లో చాలా పెద్ద సంఖ్యలోనే జనాలు ఉన్నారు. అందుకే అఖిల్ఈ సారి టాప్ 5 వరకు రావడమే గొప్ప విషయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఢీ షోలో విఫలమైన అఖిల్ మరోసారి బిగ్బాస్ లో సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
Mana Shankara Vara Prasad Garu Box Office Collections : టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఎప్పుడూ…
Arava Sreedhar : జనసేన పార్టీ నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక…
Ibomma Ravi : ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా కోట్లాది రూపాయలు గడించిన రవి, కేవలం ఒక సాధారణ పైరేట్ మాత్రమే…
Ajit Pawar: మహారాష్ట్రలో ఘోర విషాదం సంభవించింది. విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు. బుధవారం…
This website uses cookies.