Samantha – Naga Chaitanya : అక్కినేని అమల ప్లానింగ్ కేక అసలు .. మళ్ళీ సమంత – నాగ చైతన్య లని కలపబోతోంది ?

Authored By Sam C | The Telugu News | Updated on: October 17, 2022, 2:37 pm

Samantha – Naga Chaitanya : నాగ చైతన్య‌- స‌మంత‌లకు సంబంధించిన వార్త‌లు సోష‌ల్ మీడియాలో ఎంత‌గా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మరో నాలుగు రోజుల్లో(అంటే అక్టోబర్ 6న) వీరి నాలుగో వివాహ వార్షికోత్సం జరగాల్సి ఉండ‌గా, అంతకు ముందే తాము విడిపోతున్నట్టుగా సమంత, చైతన్య ప్రకటించారు. ఇక, కొన్ని నెలల క్రితం నుంచే తాము విడిపోతున్నట్టుగా సమంత హింట్స్ ఇవ్వడం మొదలుపెట్టిందనే ప్రచారం సాగింది. సోషల్ మీడియాలో ఆమె పేరు నుంచి అక్కినేనిని సమంత తొలగించిది. దాంతో అస‌లు అనుమానాలు మొద‌ల‌య్యాయి. అయితే కొన్ని రోజుల పాటు దీనిని స‌స్పెన్స్ లో ఉంచిన వీరు ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్నారు.

ఇక అప్ప‌టి నుండి వీరి గురించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త్వ‌ర‌లో క‌ల‌వబోతున్నారంటూ ప్ర‌చారాలు కూడా సాగుతున్నాయి. అయితే ఇందులో క్లారిటీ లేదు. తాజా స‌మాచారం మేర‌కు అక్కినేని అమ‌ల వారిద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నం చేయ‌బోతుంద‌ట‌. మ‌జిలి అనే చిత్రంలో చైతూ సామ్ న‌టించి అల‌రించారు. ఇప్పుఉ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న‌ల్ మజిలీ 2 అనే సినిమా ని తీసే ప్లాన్ లో ఉన్నారు .. ప్రొడ్యూసర్ గా అమల అక్కినేని ఉంటుంది అంటున్నారు.ఇలా అయిన సమంతా , నాగ చైతన్య మళ్ళీ కలిసి నటించే అవకాశం ఉంద‌ని, ఇద్ద‌రిని జంట‌గా చూడొచ్చ‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Akkineni Amala Planning is Samantha and Naga Chaitanya again

Akkineni Amala Planning is Samantha and Naga Chaitanya again

Samantha – Naga Chaitanya : అలా క‌లుస్తారా..

ఆ మ‌ధ్య గౌత‌మ్ మీన‌న్ కూడా ఏ మాయ చేశావే 2తో స‌మంత‌, చైతూల‌ని క‌ల‌ప‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.ఇండస్ట్రీలో గుర్తింపు, హోదా, పాపులారిటీని వదులుకోవడానికి సమంత ఇష్టపడకపోవడమే విడాకుల వరకు ఈ వివాదం వచ్చిందనే టాక్ కూడా ప్రచారంలో ఉంది. ఇటీవల సమంత చేసిన కొన్ని సినిమాలు కూడా ఇందుకు కారణమని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. సమంత , నాగచైతన్య గోవాలో 2017 లో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకన్నారు. వారి వివాహం చాలా ఘనంగా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఆ సమయంలో అది అత్యంత ఖరీదైన వివాహమని చెప్పబడింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp