Allu Sneha Reddy : సమంత బాటలో స్నేహా రెడ్డి.. ఈ యాంగిల్ తట్టుకోలేకపోతున్న అల్లు ఫ్యాన్స్..!
Allu Sneha Reddy : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కూడా ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఇన్నాళ్లు జస్ట్ ఇంట్లో తన పని తాను చేసుకున్న ఆమె ఎందుకో ఫ్యాషన్ ట్రెండ్ ఫాలో అవ్వాలని అనుకుంది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం రకరకాల ఫోటో షూట్స్ తో తన సోషల్ మీడియాలో పిక్స్ పెడుతుంది. స్టార్ వైఫ్ అంటే ఆడియన్స్ లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది.
అందుకే స్నేహా రెడ్డి ఇలా ఫోటోలు షేర్ చేయడమే ఆలస్యం అలా వైరల్ గా మారుతున్నాయి. లేటెస్ట్ గా లెహంగా లుక్ తో కేక పుట్టిస్తుంది స్నేహా రెడ్డి. ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా స్నేహా రెడ్డి అందం ఏమాత్రం తగ్గలేదు. ఈమె ఈ రేంజ్ లో రెచ్చిపోవడం చూస్తుంటే త్వరలోనే తెరంగేట్రం చేసినా చేయొచ్చని అంటున్నారు.

Allu Sneha Reddy Follows Samantha Crazy Photoshoots
అల్లు ఫ్యాన్స్ మాత్రం స్నేహా రెడ్డి మరో సమంత అయ్యేలా ఉందే.. స్టార్ వైఫ్ గా ఇంతవరకు ఓకే కానీ మరీ రెచ్చిపోతేనే అసలు బాగోదని వాపోతున్నారు. ఏది ఏమైనా స్నేహా రెడ్డి ఫోటో షూట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అల్లు అర్జున్ కూడా భార్య ఫోటో షూట్స్ కి నో అబ్జెక్షన్ అన్నాడనుకుంట అందుకే స్నేహా రెడ్డి ఈ రేంజ్ లో తన గ్లామర్ షో చేస్తుంది.