Amala Paul : మేకప్ లేకుండా కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తున్న అమలాపాల్
Amala Paul :మలయాళ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మెగా హీరోల సరసన నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈమె రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’తో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా ఎదిగింది. తన నటనలోని కొత్త యాంగిల్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది. యాక్టింగ్‌తో సిల్వర్ స్క్రీన్ ఆడియెన్స్ ని, గ్లామర్ పిక్స్ తో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని మెప్పిస్తుంది. తన గ్లామర్‌తో కనువిందు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది అమలాపాల్.
అమలాపాల్ పంచుకుంటున్న హాట్ ఫోటోలు నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇంటర్నెట్‌లో దుమ్ములేపుతున్నాయి. నెటిజన్లని మెస్మరైజ్ చేస్తున్నాయి. అమలాపాల్.. గ్లామర్ నటిగా తన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కేవలం అందాలు ఆరబోత మాత్రమే కాదు, కమర్షియల్ చిత్రాల్లోనూ తాను మెప్పించే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్‌ని, నటనని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. తాజాగా ఈ అమ్మడు క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తూ సరికొత్త ఛాలెంజ్ మొదలు పెట్టింది. ఇందులో మేకప్ లేకుండా తన ఫేస్ చూపిస్తూ రచ్చ చేసింది. ఈ వీడియో ఆకట్టుకునేలా ఉంది.

Amala Paul New pics
Amala Paul : తగ్గేదే లే అంటుందిగా..!
మలయాళీ హీరోయిన్ అమలాపాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక అవసరం లేదు. ఈ బ్యూటీ తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్, నటనతో యూత్ లో తనకుంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది. వెబ్ సిరీస్ లలో నటిస్తూ.. సౌత్ ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. మరోవైపు బోల్డ్ సీన్లలోనూ అమలాపాల్ నిర్మోహమాటంగా నటిస్తూ షాక్ కు గురిచేస్తోంది.పిట్ట కథలు నిమాలో మీరా పాత్రలో మతిపోయేలా యాక్ట్ చేసింది. బోల్డ్ గా నటించి ఆడియెన్స్ ను ఊర్రూతలూగించిందీ బ్యూటీ. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ మూవీ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో రీచ్ కాలేపోయిందనే టాక్ కూడా ఉంది.
View this post on Instagram