Anasuya : చేతులు పైకెత్తి అందాల రచ్చ చేసిన అనసూయ.. వయస్సు పెరిగిన గ్లామర్ షో తగ్గట్లేదుగా..!
Anasuya : బుల్లితెర బ్యూటీగా, గ్లామర్ యాక్ట్రెస్ గా యాంకర్ అనసూయ కేరీర్ లో దూసుకుపోతోంది. పుష్ప మూవీ తర్వాత తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతూ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ ఫోటోషూట్స్.. సినిమా అప్డేట్స్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగా హాడావిడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న కామెంట్ నుంచి ఫోటోస్.. సినిమాలోని పాత్రల వరకు ఇలా అన్నింటిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు.
వాటికి సమాధానం గట్టిగానే ఇస్తుంటుంది.అనసూయ క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ నటించింది. అనసూయ అందానికి ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో తెలియందీ కాదు. అప్పట్లో ఆమె పేరుపైనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ‘సూయా..సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా’ అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీకి అట్రాక్షన్ గా నిలిచింది.అనసూయ సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త డ్రెస్సులలో అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంటుంది.

anasuya beautiful pics viral
Anasuya : అనసూయ అందం అదరహో..
అనసూయ మెస్మరైజింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతుంటారు. తాజగా అనసూయ చేతులు పైకి ఎత్తి మెరిసిపోయింది. అనసూయ స్టన్నింగ్ అంటూ క్యూట్ కామెంట్స్ పెట్టారు నెటిజన్స్. అనసూయ ఒకవైపు ట్రోలర్స్ చేతికి చిక్కెలా ప్రవర్తించడమే కాకుండా.. తన గ్లామర్ తో నెటిజన్లనూ కూడా కట్టిపడేస్తోంది.తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలకు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.పుష్ప, రంగస్థలం చిత్రాల తర్వాత అనసూయ మరోసారి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫెర్’ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రంగస్థలం, పుష్ప చిత్రాల్లో అనసూయ కథని మలుపు తిప్పే పాత్రల్లో నటించింది.