Anasuya : నడుము ఒంపు సొంపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న అనసూయ
Anasuya : సూయ సూయ అనసూయ ఎట్టా పుట్టావే అనసూయ అని పాట కట్టారంటే అమ్మడి క్రేజ్ ఏ పాటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన అనసూయ ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరో వైపు వెండితెరపై రచ్చ చేస్తుంది.ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వుతూ… మిలియన్ల మంది తనను ఫాలో అయ్యేలా చేసుకుంది. ఎగిసిపడే అందాలతో అనసూయ కుర్రాళ్ల కు పిచ్చెక్కిస్తుంది. నాజూకైన నడుముతో బోల్డ్ ఫోజులు ఇస్తూ.. సోషల్ మీడియా కి వేడెక్కిస్తుంది. నడుము అందాలను చూపిస్తూ ఫోజులు ఇచ్చిన ఫోటోలను సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేస్తూ ఉంటుంది. ఆ పిక్స్ చూసి కుర్రకారుకి కంటిపై నిద్ర అనేదే ఉండడం లేదు.
తన అందంతో అనసూయ యువతను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. బుల్లితెర లోను వెండితెర పై కూడా అద్భుతమైన నటనతో సినిమా ఆఫర్స్ కొట్టేస్తుంది.సాధారణంగా ఈ యాంకర్ సాదా సీదా పాత్రలో నటించద్దు… కథలో తనకు మంచి కమాండ్ డిమాండ్ ఉన్న పాత్రలే చేస్తుంది. హైదరాబాద్ కు చెందిన ఈ బ్యూటీ.. 1985 మే 15న జన్మించింది. ఈ ఏడాది 35 ఏట అడుగెట్టింది. 2013 నుంచి టెలివిజన్ ప్రజెంటర్ గా, యాంకర్ గా యాక్టివ్ గా ఉన్న అనసూయ… ప్రస్తుతం వరుస చిత్రాల్లో విభిన్న పాత్రలో నటిస్తూ తన సత్తా చాటుతోంది.

anasuya crazuy looks are stunning
Anasuya : అనసూయ ట్రీట్ అదుర్స్..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ తన గ్లామర్ తో ఒకరేంజ్ లో రచ్చ చేస్తోంది. అనసూయ రీల్ వీడియో షేర్ చేసింది. సూపర్ సింగర్స్ షో కోసం ఆమె రెడ్ థైస్ స్ప్లిట్ డ్రెస్ లో మెరిసింది. అనసూయ ఎలాంటి డ్రెస్ లో కనిపించినా మెస్మరైజ్ చేయడం సహజమే. మతిపోగొట్టేలా ఉన్న పరువాలతో అనసూయ ఘాటైన ఫోజులు ఇస్తూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. కాగా, సుకుమార్ దర్శకత్వం వహించిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త గా అనసూయ ఎంత నేచురల్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఇటీవలే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప’ సినిమాలో ‘ద్రాక్షాయని’గా డిఫరెంట్ రోల్‌లో అద్భుతంగా నటించింది.
View this post on Instagram