Anasuya : పిజ్జా తింటూ క్యూట్ అందాలతో మెంటలెక్కిస్తున్న అనసూయ
Anasuya : ఇటీవలి కాలంలో సెన్సేషనల్‌గా మారిన యాంకర్ కమ్ నటి అనసూయ. న్యూస్ యాంకర్‌గా కెరీర్ మొదలు పెట్టి, స్టార్ యాంకర్‌గా ఎదిగారు ట్యాలెంటెడ్ అనసూయ. చలాకీ మాటలతో ఆకట్టుకునే అనసూయ, సినిమాల్లోనూ తనదైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. ‘ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు అనసూయ వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు అత్యంత ప్రాధాన్యత ఉన్న విలక్షణ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక సినిమాలు, బుల్లి తెర షోలతో నిత్యం ప్రేక్షకులకు టచ్‌లో ఉండే అందాల అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటారు.
తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియాలో పిజ్జా తింటూ క్యూట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. పెద్దగా గ్లామర్ షో చేయకపోయిన కూడా ఈ ముద్దుగుమ్మ అందాలత ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేస్తుంది. క్యూట్ ముద్దుగుమ్మ అందాలకు ప్రతి ఒక్కరు మమైరచిపోతున్నారు. ప్రస్తుతం అనసూయ క్యూట్ పిక్స్ వైరల్‌గా మారాయి. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ టన్నుల కొద్ది లైక్‌లను తన ఖాతాలో వేసుకుంటుంటారు అనసూయ. కొన్ని సందర్భాల్లో అనసూయ పోస్ట్ చేసే ఫోటోలు కాంట్రవర్సీకి కూడా దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.

anasuya cute looks viral
Anasuya : అనసూయ అందం అదరహో..
అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా ఈమె సోషల్ మీడియా మీమర్స్, ట్రోలర్‌పై ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. ‘ట్రోలర్, మీమర్స్ ఈరోజు మహిళల దినోత్సవం అని గుర్తొచ్చి హఠాత్తుగా మహిళలను గౌరవించడం ప్రారంభిస్తారు. అయినా ఈ గౌరవం ఎలాగో 24 గంటల్లో ముగుస్తుందనుకోండి. కాబట్టి మహిళలందరికి హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ ట్వీట్ చేసింది. అనసూయ ట్వీట్ పట్ల కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే, మరకొందరు మాత్రం దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై అనసూయ పెద్దగా స్పందించలేదు.అనసూయ ‘పుష్ప’ , ‘ఖిలాడి’ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ఈమె ఆచార్య, పక్కా కమర్షియల్, రంగ మార్తాండా సినిమాలలో నటిస్తుంది.