Anasuya : ‘డల్లాస’పురం లో అందాల దంచుడు.. వాళ్లకి థ్యాంక్స్ చెబుతూ అనసూయ రెచ్చిపోవడం చూస్తే తట్టుకోలేరు..!
Anasuya : జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం డల్లాస్ లో ఎంజాయ్ చేస్తుంది. అయితే అక్కడ నుంచి రిటర్న్ అయిన అమ్మడు అక్కడ వారికి స్పెషల్ థ్యాంక్స్ చెబుతుంది. థ్యాంక్ యు డల్లాస్.. మీరంతా డల్లసపురం అని పిలుచుకోవడం బాగుంది. అక్కడ సూపర్ గా ఎంజాయ్ చేశాను.. అక్కడ వారిని మిస్ అవుతున్నా.. మళ్లీ వచ్చే వరకు నా లవ్ మీకోసం అంటూ డల్లాసపురం అదే డల్లాస్ కి గుడ్ బై చెబుతూ అందాలతో రెచ్చిపోయింది అనసూయ.
అనసూయ చేస్తున్న హాట్ షోకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దాదాపు రెండు వారాల పాటు యూఎస్ లో బీభత్సంగా ఎంజాయ్ చేసింది అనసూయ. జబర్దస్త్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు స్వేచ్చగా తిరిగేస్తుంది. ఇక అమెరికాలో అమ్మడు దిగిన ఫోటోస్ అన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫాలోవర్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసింది అనసూయ. అమ్మడి అందాల విందు చూసి ఆడియన్స్ తట్టుకోలేకపోతున్నారు.

Anasuya Latest photoshoot on instagram
డల్లాస్ కి బై చెప్పింది సరే తిట్టగా హైదరాబాద్ వస్తుందా లేక మరేదైనా టూర్ అంటుందా అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఎక్కడెక్కడికో వెళ్లి ఫోటో షూట్స్ చేసి అనసూయ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అంతేకాదు తన మీద వచ్చే ట్రోల్స్ కూడా అదే రేంజ్ లో సమాధానం చెబుతుంది అమ్మడు. యాంకర్ గా ఈ రేంజ్ క్రేజ్ తెచ్చుకోవడం మాత్రం అనసూయ వల్లే అయ్యిందని చెప్పొచ్చు.