Anasuya : టైట్ డ్రెస్సులో అనసూయ .. మళ్లీ వాటిని చూపించిందిగా ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anasuya : టైట్ డ్రెస్సులో అనసూయ .. మళ్లీ వాటిని చూపించిందిగా ..!

Anasuya : నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అనసూయ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ షో కారణంగానే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా అనసూయ ఇటీవల పెదకాపు సినిమాలో అక్కమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఇక సినిమాల పరంగా అనసూయ ఎంత […]

 Authored By aruna | The Telugu News | Updated on :6 October 2023,3:00 pm

Anasuya : నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో అయిన జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా అనసూయ ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. ఈ షో కారణంగానే ఆమెకు వెండితెరపై అవకాశాలు వచ్చాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా అనసూయ ఇటీవల పెదకాపు సినిమాలో అక్కమ్మ పాత్రలో నటించి మెప్పించింది. ఇక సినిమాల పరంగా అనసూయ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వివాదాలకు కారణం కూడా అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురి అవుతూ ఉంటుంది. అయినా తన చురుకైన మాటలతో అందరి నోళ్లను మూయిస్తూ ఉంటుంది. అయినా ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే అనసూయ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఎప్పటిలాగే వైరల్ గా మారాయి.

Anasuya latest pics Viral

Anasuya latest pics Viral

ఈసారి అనసూయ టైట్ ఫిట్ డ్రెస్ లో పిచ్చెక్కించింది. ఎద అందాలను చూపించి చూపించినట్లు అదోలా చూపించింది. ఎప్పటిలాగే పొట్టి డ్రెస్సులు అనసూయ తన అందాలను చూపించి చూపించినట్లు చూపించింది. అయితే డ్రెస్ బాగా టైట్ గా ఉండడంతో లోపలి బ్రా అందాలు స్పష్టంగా కనిపించాయి. ఎప్పటిలాగే నెటిజన్స్ ఈ ఫోటోలపై వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. సూపర్ గా ఉంది అంటూ కొందరు, ఈ డ్రెస్ లో మళ్ళీ వాటి దర్శనం ఇచ్చావుగా అంటూ మరికొందరు ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది