Anasuya : చీరకట్టులో చితక్కొట్టేస్తున్న అనసూయ.. అందాలతో కొంప కొల్లేరు చేస్తున్నావుగా..!
Anasuya : బుల్లితెరపై తన అందచందాలతో ప్రకంపనలు పుట్టించే అందాల ముద్దుగుమ్మ అనసూయ. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటన.. అదిరిపోయే హావభవాలు.. మెప్పించే హోస్టింగ్‌తో అలరిస్తోన్న ఈ బ్యూటీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. సుదీర్ఘ కాలంగా బుల్లితెరపై సత్తా చాటుతోన్న అనసూయ భరద్వాజ్.. సినిమాల్లోనూ తనదైన శైలి నటనతో మాయ చేస్తోంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ..
ఆ తర్వాత ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘యాత్ర’, ‘కథనం’, ‘థ్యాంక్యూ బ్రదర్’, ‘ఖిలాడీ’, ‘పుష్ప’ సహా ఎన్నో చిత్రాల్లో మంచి పాత్రలు చేసింది. అలాగే, స్పెషల్ సాంగ్స్‌లో మెరుస్తోంది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇటీవలే అనసూయ తన 14వ మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంది. ఈ వేడుకలకు భర్త భరద్వాజ్ తో పాటు సాగర తీరానికి చెక్కేసింది. బీచ్ లో భర్తను ముద్దులతో, హగ్గులతో అనసూయ ముంచెత్తగా… ఆ వీడియో వైరల్ గా మారింది. ఇక ఇటీవల వెరైటీ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తూ కేక పెట్టిస్తుంది. పొట్టి బట్టల్లో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అనసూయ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ వన్ మిలియన్ దాటిపోయారు.

anasuya saree looks are stunning
Anasuya : మైండ్ బ్లోయింగ్..
అయితే తాజాగా చీరకట్టులో క్యూట్ అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. అనసూయని చాలా రోజుల తర్వాత ఇలా చీరకట్టులో చూసి కుర్రాళ్లు సొల్లు కారుస్తున్నారు. బ్యూటీ అందాలను తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. అయితే అనసూయ బట్టలపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నా బట్టలు నా ఇష్టం అంటుంది. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అనసూయ భరద్వాజ్ పెద్దగా షోలు చేయడం లేదు. దీనికి కారణం ఆమె సినిమాలనే ఎక్కువగా ఒప్పుకోవడమే. ఇప్పటికే ఆమె ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో భాగమైంది. తద్వారా తన హవాను చూపిస్తూనే ఉంటోంది.