Anasuya : తగ్గేదెలే అంటున్న అనసూయ.. తెల్ల చీరలో నాభి అందాలతో మతిపోగొడుతోందిగా..?
Anasuya : యాంకర్ అనసూయ అస్సలు తగ్గనంటుంది.నా గురించి ఎవరు ఎమన్నా అనుకోని.. నాకు అస్సలు పట్టింపులు లేవు. నాకు నచ్చిందే చేస్తాను.కామెంట్స్ చేసినా..ట్రోల్ చేసినా మీకే టైం వేస్ట్.. నా ఎంజాయ్ మాత్రం నేను చేస్తూనే ఉంటాను. నన్ను రెచ్చగొడితే మీకే నష్టం అంటూ వార్నింగ్ ఇస్తోంది.సోషల్ మీడియాలో తన గురించే టాపిక్ వచ్చేలా అనసూయ కావాలనే కాంట్రవర్సీలు చేస్తోందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Anasuya : డ్యాన్సే కాదు.. గ్లామర్ షోలోనూ టాప్
అనసూయ మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా తొమ్మిదేళ్లు పనిచేసింది. యాంకరింగ్ చేస్తూనే బాగా సంపాదించిన అనుబేబి..తన గ్లామర్ షోతో సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది. ఎద, నడుము అందాలు చూపించడంలో అనసూయ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు. అనసూయ రంగస్థలం మూవీలో రంగమ్మత్తగా ఎప్పుడైతే చేసిందో అప్పటి నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు.అందుకే ఆమెకు సుకుమార్ మరో ఛాన్స్ ఇచ్చారు. ఇటీవల సుకుమార్ తెరకెక్కించిన పుష్ప పార్ట్ -1లో కూడా అనసూయ నటించింది. పార్ట్ -2లో కూడా అనుబేబికి మంచి రోల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు పలు ఈవెంట్స్, షోస్, ప్రి రిలీజ్, ఆడియో ఫంక్షన్స్‌కు కూడా హోస్ట్ చేస్తోంది.
రెండు చేతులా సంపాదిస్తున్న అనసూయ ఒక్కోసారి కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వివాదాల్లో చిక్కుకుంటుంది. అనసూయ తాజాగా దర్జా అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో కమెడియన్ కమ్ హీరో సునీల్ మరొక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలాఉండగా ఆమె చీరకట్టులో డ్యాన్స్ చేసిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. తెల్ల చీరలో అనసూయ డ్యాన్స్ చేస్తుండగా.. ఆమె నాభి అందాలు, ఎద అందాలు హైలెట్ అవుతున్నట్టు అందులో చూపిస్తోంది. వయ్యారాలు పోతూ అనసూయ చేస్తున్న డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వయస్సు మీద పడుతున్నా అనసూయలో అందం ఏమాత్రం తగ్గలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.